"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వరంగల్ మండలం

From tewiki
Jump to navigation Jump to search
వరంగల్ మండలం
—  మండలం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో వరంగల్ మండలం స్థానం

రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ పట్టణ జిల్లా
మండల కేంద్రం వరంగల్ (పట్టణం)
గ్రామాలు 8
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం
 - సాంద్రత /km2 (./sq mi)
 - పురుషులు
 - స్త్రీలు
పిన్‌కోడ్ {{{pincode}}}

వరంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన మండలం.[1]ఈ మండలం పరిధిలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వరంగల్ మండల ప్రధాన కార్యాలయం వరంగల్ పట్టణంలో ఉంది.వరంగల్ మండలం వరంగల్ లోకసభ నియోజకవర్గం, పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 11 మండలాల్లో ఇది ఒకటి.[1] వరంగల్ పట్టణ పరిపాలన వరంగల్ నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. దేశాయిపేట
  2. లక్ష్మీపూర్
  3. మట్టివాడ
  4. గిర్ మజ్జిపేట
  5. రామన్నపేట్
  6. పైడిపల్లి
  7. కొత్తపేట
  8. ఎనుమాముల

మండలంలోని పట్టణాలు

ముఖ్యప్రదేశాలు, దేవాలయాలు

ప్రయాణ సౌకర్యాలు

రోడ్డు మార్గం

రహదారి, రైల్వేల మార్గాల ద్వారా నగరం ప్రధాన నగరాలు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. నగరం గుండా వెళ్ళే జాతీయ, రాష్ట్ర రహదారులు, హైదరాబాదు, భూపాల‌పట్నం కలిపే జాతీయ రహదారి 163, రామగుండం, ఖమ్మంలను కలిపే జాతీయ రహదారి 563, రాష్ట్ర రహదారి -3 ద్వారా వరంగల్ పట్టణం నుండి ప్రయాణించటానికి మార్గాలు ఉన్నాయి. టిఎస్‌ఆర్‌టిసి నగరంలోని హనమకొండ, వరంగల్ బస్‌స్టేషన్లు నుండి వివిధ గమ్యస్థానాలకు బస్సులను నడుపుతుంది.వరంగల్ నగరం, ఉప పట్టణ ప్రాంతాలలో సిటీ బస్సులు వివిధ మార్గాల్లో నడుస్తుండగానడుస్తాయి.

రైలు మార్గం

భారతీయ రైల్వే న్యూ డిల్లీ - చెన్నై ప్రధాన మార్గంలో కాజీపేట, వరంగల్ అనే రెండు రైల్వే స్టేషన్లు వరంగల్ లో ఉన్నాయి.

విశ్వవిద్యాలయాలు, కళాశాలలు

మూలాలు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు