"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వరము

From tewiki
Jump to navigation Jump to search

వరము [ varamu ] varamu. సంస్కృతం n. A boon or blessing sought in prayer, a divine gift. దేవతాదుల వల్ల పడసిన అనుగ్రహము. adj. Best, excellent, noble. శ్రేష్ఠమైన. వరరత్నము an excellent gem. సరోవరము a beautiful lake. వరదుడు vara-duḍu. n. A benefactor, one who bestows a boon. వరమిచ్చువాడు, కోరికను నెరవేర్చువాడు. వరవర్ణిని vara-varṇini. n. An excellent woman, a woman in general. ఉత్తమస్త్రీ. ఆడుది. వరసతి vara-sati. n. A fine or excellent woman. నిండా పతివ్రతగా నుండేటిది. Vēma. వరాంగము var-āngamu. n. The head, శిరస్సు. The organ of generation. వరారోహ var-ārōha. n. An excellent woman, a lady. ఉత్తమస్త్రీ. వరుడు varuḍu. n. A excellent man. శ్రేష్ఠుడు. One who chooses or selects (a wife), వరించువాడు. A husband, మగడు. A bridegroom, పెండ్లికొడుకు.