"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వర్గం:ఇస్లామీయ ప్రవక్తలు

From tewiki
Jump to navigation Jump to search

ఇస్లామీయ ప్రవక్తలు : ఇస్లాం ధర్మం ప్రకారం మానవాళి మార్గదర్శకత్వానికీ, సకలలోకాల ప్రభువైన అల్లాహ్ ను ప్రజలకు పరిచయంచేయించుటకు, అల్లాహ్ చే అవతరింపబడ్డ వార్తాహరులను, పైగంబరులను ఇస్లామీయ ప్రవక్తలు అంటారు. ఇస్లామీయ ధార్మిక గ్రంధమైన ఖురాన్ ఆధారంగా, ఇస్లామీయ ప్రవక్తల జాబితా.