"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వర్గం:ఈ వారం వ్యాసాలు

From tewiki
Jump to navigation Jump to search

ఈ వర్గంలో తెలుగు వికీపీడియాలో ప్రదర్శిస్తున్న/ప్రదర్శించిన "ఈ వారం వ్యాసాలు" ఉంటాయి.

తెలుగు వికీపీడియాలో ఏదయినా వ్యాసాలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{tl|ఈ వారం వ్యాసం పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలో చూసుకోవచ్చు.

కొన్ని రోజుల తరువాత వ్యాసానికి మంచి రూపు వచ్చిందని అనుకున్నప్పుడు, ఆ వ్యాసాన్ని ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి.

అలా నిర్ణయించిన తరువాత, వ్యాస చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం|వారం=ప్రదర్శించేవారం|సంవత్సరం=ప్రదర్శించేసంవత్సరం}} అనే మూసను చేర్చాలి.

మూసను చేర్చిన తరువాత వ్యాసాలు ఆ తేదీ వచ్చిన వెంటనే, ఈ వర్గంలోకి వచ్చి చేరతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం ఈ వారం వ్యాసం పరిగణలు అనే వర్గంలోనే ఉంటాయి.

This category currently contains no pages or media.