"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తెలుగు టీవీ ఛానళ్ళు
(Redirected from వర్గం:తెలుగు టివి ఛానళ్లు)
Jump to navigation
Jump to search
తెలుగు లో విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాల కొరకు అనేక టీవీ ఛానళ్ళు ఉన్నాయి. 2010 సంవత్సరానికి 4సంవత్సరాలనుండి నడుస్తున్న భారతదేశంలోని వార్తల ఛానళ్లలో టీవీ9 (తెలుగు) ఆరవ స్థానంలో 0.29%, టీవీ5 (తెలుగు) 13 వ స్థానంలో 0.16% వీక్షకులను కలిగివున్నాయి.[1] తెలుగు టీవీ చానళ్ల ట్యామ్ రేటింగులు ప్రతి వారం విడుదలవుతాయి. వాటి ఆధారంగా ప్రకటనలు విడుదలవుతాయి (ఉదా:ఏప్రిల్ 14 నుంచి 20,2013 కి విశ్లేషణ.[2])
తెలుగు టీవీ ఛానళ్ళ జాబితా జాబితా క్రింద ఇవ్వ బడింది.
Contents
భారత ప్రభుత్వ ఛానళ్ళు
- దూరదర్శన్ సప్తగిరి
- దూరదర్శన్ యాదగిరి
వినోదం ఛానల్స్
- ఈటీవీ
- జెమిని టివి
- స్టార్ మా టీవీ
- జీ తెలుగు
- విస్సా టివి
- ఈటివి ప్లస్
- ఈటివి అభిరుచి
- ఈటివి లైఫ్
- స్టార్ మా గోల్డ్
సినిమాల ఛానళ్ళు
- జెమిని మూవీస్
- మా మూవీస్
- జీ సినిమాలు
- ఈటివి సినిమా
మ్యూజిక్ ఛానల్స్
కామెడి ఛానల్
- జెమిని కామెడి
- ఈటివి ప్లస్
పిల్లల ఛానల్స్
తెలుగులో అనువాద ప్రసారాలు అందిస్తున్న ఛానల్లు:
- జెటిక్స్
- కార్టూన్ నెట్వర్క్
- డిస్ని ఎక్స్డి
- హంగామా టివి
- పొగొ
- నిక్ +
- నికెలోడియన్
భక్తి ఛానల్స్
- భక్తి టీవీ
- శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
- పూజ టివి
- BNI భక్తిtv Bharat news international *జ్ఞానయోగిtv
- హిందూ ధర్మం
- శుభవార్త టివి
- రక్షణ టివి
- ఆరాధన టివి
వార్త ఛానల్స్
- ఈటీవీ 2
- టీవీ9
- 99టీవీ
- బ్రేకింగ్ న్యూస్ 24x7
- ఎన్ టివి
- టీవీ5
- ప్రైమ్9 న్యూస్
- జెమిని న్యూస్
- BNI BHARAT NEWS INTERNATIONAL
- హెచ్ ఎమ్ టివి
- ఐ న్యూస్
- స్టూడియో ఎన్
- సాక్షి టివి
- మహా టివి
- హెచ్ వై టివి
- టివి-1
- ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
- అర్ కె న్యూస్
- టీ న్యూస్
- దక్కన్ టీవీ
విజ్ఞానం ఛానల్
- సోనీ బిబిసి ఎర్త్ (Sony BBC Earth)
- నెషనల్ జియోగ్రఫిక్ ఛానల్: నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ (ఇంగ్లీషు)
- డిస్కవరి: డిస్కవరీ ఛానల్ (ఇంగ్లీషు) చూడు.
- హిస్టరీ 18 తెలుగు ఛానల్
స్త్రీల ఛానల్
రాబోయే ఛానల్స్
మూలాలు
- ↑ Mapping Digital Media: India. Open Society Foundations. 2013. Retrieved 2014-03-19. Unknown parameter
|Author=
ignored (|author=
suggested) (help) - ↑ "దూసుకోస్తున్న 10 టీవి స్వల్పంగా పెరిన ఈటీవి2 (ఏప్రిల్ 14 నుంచి 20 ,2013)". 2013-04-26. Retrieved 2014-03-19.[permanent dead link]