"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వర్గం:పంచ భూతములు

From tewiki
Jump to navigation Jump to search

మీడియా:భూమి, మీడియా:ఆకాశము, మీడియా:వాయువు ,మీడియా:జలము, అగ్ని లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు.
వీటిల్లో భూమి మాత్రమే గ్రహం. మిగతా నాలుగూ ఈ విశాల విశ్వం అంతటా పరుచుకుని ఉన్నాయి.
పంచ భూతాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది కాదు. ఎన్నో వేల సంవత్సరాలమాట ఇది. వేద వాజ్ఞ్మయం లో వీటి ప్రస్థావన ఉంది. కానీ ఆ కాలంలో వీటి గురించి వివరణలు , అధ్యయనాలు లేవు.
విజ్ఞాన శాస్త్రం అందుబాటులోకి వచ్చాక వీటి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.వస్తున్నాయి.
ఈ పంచ భూతాల గురించి వివిధ అధ్యయనాలు వాటికి తగ్గట్టూ మరెన్నో సందేహాలు రోజూ చదువుతున్నాం.వింటున్నాం.చూస్తున్నాం. పంచభూతాలు లేకపోతే ఈ విశ్వమే లేదు.--Sushumnarao 14:34, 17 జూన్ 2010 (UTC)సుషుమ్న.

Pages in category "పంచ భూతములు"

The following 6 pages are in this category, out of 6 total.