"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వర్గం:సందేశాలు అతికించిన పేజీలు
నిర్వహణ పరంగా కొన్ని వ్యాసాలలో సందేశాలు అతికిస్తున్నాము. అటువంటి పేజీలు ఈ వర్గంలో ఉంచాలి.
ఎందుకు?
నియమం ప్రకారం ఇలాంటి సందేశాలు సభ్యుల చర్చా పేజీలో గాని, వ్యాసం చర్చా పేజీలో గాని ఉండాలి. కాని వీటిలో కొన్ని ఇబ్బందులున్నాయి.
- క్రొత్త సభ్యులు చర్చా పేజీలు చూడడానికి అలవాటు పడి ఉండకపోవచ్చును.
- కొన్ని వ్యాసాలు సభ్యులుగా చేరనివారు వ్రాస్తారు. వారికి మనం చెప్పే సందేశం అందక పోవచ్చును.కాని వారు బహుశా వారు వ్రాసిన వ్యాసం మళ్ళీ చూసే అవకాశం ఉంది.
- వ్యాసంలో ఉన్నసందేశం నోటీస్ చేసే అవకాశం ఎక్కువ.
ఈ సందేశాలు అతికించిన పేజీలు అప్పుడప్పుడూ చూసి, అవుసరం లేని, కాలదోషం పట్టిన సందేశాలను తొలగించడం అవుసరం.
ఎలా?
ప్రస్తుతానికి క్రింద ఇచ్చిన కోడ్ కాపీ చేయవచ్చును. కాని దీనికి మంచి మూస చేస్తే బాగుంటుంది.
{| width=90% align=center class="expansion" style="background: #ECFFFF; border: 1px solid #aaa; padding: .2em; margin-bottom: 3px; font-size: 100%;"
| style="padding-right: 4px; padding-left: 4px;" | '''విజ్ఞప్తి'''
| ఈ వ్యాసం రచయితకు విజ్ఞప్తి. -------------(విషయం ఇక్కడ)--------.
|}<noinclude> [[వర్గం:సందేశాలు అతికించిన పేజీలు]] </noinclude>
అలా చేస్తే ఆ పేజీలు ఈ వర్గంలోకి చేరుతాయి.
This category currently contains no pages or media.