"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాగ్గేయకారుడు

From tewiki
Jump to navigation Jump to search

స్వయంగా గేయాన్ని రాసుకుని, సంగీతాన్ని సమకూర్చుకొని, స్వయంగా పాడుతాడు వాగ్గేయకారుడు.

కొందరు వాగ్గేయకారులు

దస్త్రం:Annamayya statue.jpg
ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో అన్నమయ్య విగ్రహం