"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి:Bethi ramesh

From tewiki
Jump to navigation Jump to search

నేను రమేష్‌ బేతి మాది వరంగల్‌ జిల్లా నేను ఉస్మానియా యూనివర్సిటిలో ఏం.ఏ తెలుగు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో పిజి డిప్లోమా లింగ్విస్టిక్స్‌ చదివాను. నాకు తెలుగు సాహిత్యం మరియు బాష శాస్త్రం అంటే ఆసక్తి.

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పి.జి.టి(తెలుగు) .అధ్యాపక వృత్తిలో ఉన్నాను.

ఇప్పటి వరకు ఇంటర్నషిప్‌లో భాగంగా నేను రాసిన వ్యాసాలు

1 ఓరుగల్లు దర్శనీయ స్థలాలు

2 వేముల పెరుమాళ్ళు

3 పల్లే సీను

4 ఇందవరపు కిషన్‌ రావు(ఐ కిషన్‌ రావు)

5.డా.టి.శ్రీరంగస్వామి

6.వంగానర్సయ్య

7. అరవింద్‌ కృష్ణ

8. వుహన్‌

9 వెలపాటి రామరెడ్డి

10 శ్రీలేఖ సాహితి

11 వరంగల్‌ జిల్లా కథకులు

12. డా.గుంజి వెంకటరత్నం

13. నామని సుజనాదేవి

14. ఇండోనీషియన్‌ భాష

15. ఆకునూరు విద్యాదేవి

16.తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు

17. బర్మీస్‌ భాష

18. సింహాళీ భాష

19.వరంగల్‌ జిల్లాలోని కథకులు

20. వరంగల్‌ జిల్లా నుండి వెలువడిన పత్రికలు

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.

30.