"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వాడుకరి:Chaitanya
Jump to navigation
Jump to search
నా పేరు ఎవివికె. చైతన్య. నేను హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ నుండి పిహెచ్.డి. తెలుగు చేశాను. తెలుగు భాషా సాహిత్యాల అద్యయనం, బోధన నా అభిమాన విషయాలు. వీటి లోనే ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. తెలుగు విద్యార్థులు నూతన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ కొత్త కొత్త ఉపాధి అవకాశాలను పొదాలనేది నా ఉద్దేశం. తెలుగును ఇతర రంగాల మాదిరి ఉద్యోగావకాశాలు పుష్కలంగా కల ఒక రంగంగా మార్చాలన్నది నా ఆశయం.