"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి:Jahangeer

From tewiki
Jump to navigation Jump to search

ప్రస్తుతం నేను వృత్తి రిత్యా ఒక ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తున్నాను, ఆ కంపెనీ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ప్రొమోషన్స్ కు కాపీ రైటింగ్, యాడ్స్ రూపకల్పన చేస్తున్నాను. సాహిత్యం అంటే ఎక్కువ ఇష్టం వ్రాయడానికి ఎక్కువ ఇష్ట పడతాను సాహిత్య పుస్తకాలు,గీతాలు, నాటకాలు, చిన్న చిత్రాలు, యాడ్స్, చేశాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి పురస్కారాలు పొందాను.