వాడుకరి:M Venkata Somesvar

From tewiki
Jump to navigation Jump to search

యమ్. వెంకట సోమేశ్వర్.

యమ్. వెంకట సోమేశ్వర్ కథా రచయిత. 1983-89 మధ్యకాలంలో అతను రచించిన కథలు దాదాపు 100 వరకు ఆంధ్రభూమి, పల్లకి, మయూరి,

తరంగిణి, విజయ తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

డజన్ల కొద్దీ సింగల్ ఎపిసోడ్స్ కి మాటలు అందించారు. ఈటీవీ లో ప్రసారమైన 'తూర్పు-పడమర' సీరియల్ కి కొంతకాలం పాటు స్క్రిప్ట్ అందించారు.

సుప్రసిద్ధ హాస్యనటుడు అలీ నటించిన 'ఆవారాగాడు' చిత్రానికి కథ మరియు మాటలు అందించారు. ప్రస్తుతం గత కొంతకాలం గా 'మన ఇండియా మన రాష్ట్రం'

అనే యూట్యూబ్ ఛానల్

నిర్వహిస్తున్నారు. త్వరలోనే నూతన నటీనటులతో నిర్మితం కానున్న ఒక చలన చిత్రానికి రచన అందించడం తో పటు దర్శకత్వం కూడా వహించనున్నారు.