వాడుకరి:Parala nagaraju

From tewiki
Jump to navigation Jump to search
Nagaraju parala
పరాల నాగరాజు
నాగరాజు పరాల
స్థానిక పేరునాగరాజు పరాల
జననం(1996-03-10)1996 మార్చి 10
పోలుమల్ల
నివాస ప్రాంతంపోలుమల్ల: గ్రామము
మండలం: మద్దిరాల
జిల్లా:సూర్యాపేట
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా పిన్: 508221
విద్యఎం ఏ(తెలుగు)
తల్లిదండ్రులుఉప్పలయ్య, మల్లమ్మ

తెలుగు వికీపీడియా మిత్రులందరికీ నమస్కారం...

నా పేరు నాగరాజు పరాల ఎంఏ తెలుగు పూర్తి చేసి పరిశోధన వైపు కు అడుగులు వేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ అందులో భాగంగా నా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను.

తెలుగు వికీపీడియా లో చేరడానికి దారి చూపిన మా గురువు గారు డాక్టర్ చంద్రయ్య గారికి ధన్యవాదములు.

తెలుగు వికీ ఐఐఐటి హైదరాబాద్ వారి సహకారంతో శిక్షణ పూర్తి చేసుకుని వ్యాసములు రాయడంలో ఆసక్తిని కనబరుస్తున్నాను.

ముందుగా నేను వికీపీడియా లో చేరడానికి గల కారణం .

నేను ఎంఏ చదువుతున్న రోజులలో ఒక అంశానికి సంబంధించిన విషయం నాకు తెలుగు వికీపీడియాలో లభించలేదు. ఆ సమాచారం నాకు వేరే పాత పుస్తకాలను రిఫర్ చేసినప్పుడు లభించింది. అప్పుడు అనిపించింది నాకు వికీపీడియా లో వ్యాసం ఎలా రాయాలో తెలిస్తే నేను ఆ అంశానికి సంబంధించిన విషయాన్ని వికీపీడియాలో ప్రవేశ పెట్టేవాడిని అని, ఆ అవకాశం కొద్దిరోజుల తర్వాత ట్రిపుల్ ఐటీ ద్వారా లభించినందుకు ధన్యుడను.

ట్రిపుల్ ఐటీ వారు ఇచ్చిన ప్రోత్సాహంతో వ్యాసములు వ్రాస్తూ ముందుకు సాగుతాను ధన్యవాదములు.