"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వాడుకరి:Thirumalgoud
Jump to navigation
Jump to search
పులి తిరుమల్ గౌడ్ | |
---|---|
![]() | |
జననం | Nancherla | ఆగస్టు
13, 1988
విద్య | M.B.A |
నా పేరు పులి తిర్మల్ నేను జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామ వాసిని,నేను నా చదువు 7వ తరగతి వరకు మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మరియు 10వ తరగతి మండల కేంద్రం అయిన పెగడపల్లిలో చదివియున్నాను,తదుపరి ఇంటర్,డిగ్రీ,పీజీ తరగతులు కరీంనగర్ లో చదువుకున్నాను,పై తరగతులు పూర్తి అయిన తదుపరి హైదరాబాద్ విభాగంలో ఉద్యోగం చేశాను తర్వాత కరీంనగర్ లో చేస్తున్నాను,చిన్నప్పటి నుండి నాకు న్యూస్ పేపర్ లు చదవడం అయిన నవలలు,పుస్తకాలు ఇష్టంగా చదువుతాను,చిన్న చిన్న కవితలు,కథలు వ్రాస్తాను.తెలుగు లో చదవడం,వ్రాయడం నాకు చాలా ఇష్టం.
Thirumalgoud (చర్చ) 18:33, 13 మార్చి 2021 (IST)