"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి:Vaishu

From tewiki
Jump to navigation Jump to search

తెవికీ వాడుకరి పేజీకి స్వాగతము

నా పేరు శ్రీ వైష్ణవి,  నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశాను . వికీపీడియాను మనందరికీ తెలుగులో సులువుగా వాడుకోడానికి "తెవికీ" ఉపయోగపడుతుంది,  ఇంగ్లీష్ వికీపీడియా అర్థంకానివారికి మరియు తెలుగు బాషలో అనువాదము కోరుకుంటున్నవారికి తెవికీ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఐఐటీ హైదరాబాద్ మరియు వికీపీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్నతెవికీ ప్రాజెక్ట్లో ట్రైనీగా చేరాను.

నా వంతు సహకారంగా  తెలుగువికీ మరింతగా అభివృద్ధిచెందడానికి  అందరికీ ఉపయోగపడుతుందనే  భావంతో, నాకు తెలిసిన సమాచార పరిజ్ఞానం మేరకు తెవికీలో సమాచారాని అందజేస్తునందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా నాలాగే మీకు తెలిసిన సమాచారాన్ని తెవికీ ద్వారా అందరికీ ఉపయోగపడేలా  చేయడానికి మీరు కుడా తెవికీలో భాగం కావాలనిబావిస్తే మొదటి పేజీలో రిక్వెస్ట్ అకౌంటుపై క్లిక్ చేసి మీ వివరాలను అందించగలరని నా ప్రార్థన.

నేను రాసిన వ్యాసాలలో మీకు ఏమైనా పొరపాట్లు కనబడితె, దయచేసి చర్చ ద్వారా సంప్రదించగలరు.

మొదటి పేజీ