"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి చర్చ:మమత

From tewiki
Jump to navigation Jump to search

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Tazuddin (చర్చ) 05:24, 2 ఫిబ్రవరి 2021 (UTC)

స్వాగతం

నమస్కారం మమత గారు తెవికీకి స్వాగతం !
"మా ప్రాజెక్ట్ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాను." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి."
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి.
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము
వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు 5.వికీపీడియా:పరిచయము 2
తరచుగా పరిహరించదగ్గ దోషాలు
వికీపీడియా:మార్గదర్శకాలు 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం
కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు
వికీపీడియా:ప్లేగ్రౌండ్ 6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ
వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి
సహాయం:ట్యుటోరియల్ 3.సహాయం:సూచిక
బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్
వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం 7. మెంటారింగ్ ప్రోగ్రాం.
మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం
వికీపీడియా సంప్రదింపు 4. వికీపీడియా:ఐదు మూలస్తంభాలు
సహాయం:FAQ 8. వికీపీడియా:సహాయ కేంద్రం

 విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి. ఇండిక్ వికీ ప్రాజెక్టు ద్వారా తెలుగు ప్రజలందిరికీ ఉపయోగపడే విజ్ఞాన సర్వస్వం అందుబాటులోకి తీసుకురావటంలో మీ ఆసక్తికి మరొక్కసారి ధన్యవాదములు. మీరు చేసే ప్రతి సవరణ, భాషను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఏమైనా సందేహాలు లేదా మరింత సమాచారం కోసం 9014120442 or tewiki@iiit.ac.in ను సంప్రదించండి.

25px Nskjnv.indicwiki (చర్చ) 05:54, 4 ఫిబ్రవరి 2021 (UTC)అభినందనలు

Mamatha గారు, మీరు నీటి వర్ణ చిత్రము ఫై చకాని వ్యాసమును అందించారు. ఈ రోజు నేను వ్యాసములో కోట సవర చేసాను. " మరియు " అనే పదం వ్యాసములో ఎక్కువగా ఉంటే తొలగించాను. గమనించ గలరు.

మీ కృషికి కృతఙ్ఞతలు. ప్రభాకర్ శర్మ

Mamatha గారు, లీడర్ బోర్డ్ షిప్ లో మీరే రెండో స్థానంలో ఉన్నారు ఈ లింకు చూడండి[1]. అయితే వ్యాసాల పరంగా చూస్తే 20 ఉన్నాయి తెవికీ త్రిబుల్ ఐటీ లో మీ వ్యాసాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మీకు దీనిమీద అంతగా ప్రాముఖ్యత మీకు ఉంటుంది కాబట్టి వ్యాసాల మీద దృష్టి పెట్టి మరిన్ని వ్యాసాలు రాయాలని మనవి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 10:22, 26 మార్చి 2021 (IST)


శిక్షణా శిబిరం

Mamatha గారు, లీడర్ బోర్డ్ షిప్ లో మీరే రెండో స్థానంలో ఉన్నారు ఈ లింకు చూడండి[2]. అయితే వ్యాసాల పరంగా చూస్తే 33 ఉన్నాయి. అభినందనలు, నేటితో ఈ శిక్షణ శిబిరం ముగిసింది. మీకు టార్గెట్ గా ఇచ్చిన వ్యాసాల సంఖ్య 50 కి మరో 20 వ్యాసాల దూరంగా ఉన్నారు మీరు, కావున అవి కూడా పూర్తి చేయండి అందుకు మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాము ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా వికీపీడియా వ్యాసాలు రాయటం మా లో ఎవరైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మిగతా 20 వ్యాసాలను పూర్తి చేయగానే మీకు బహుశా మీకు త్రిబుల్ ఐటీ సంస్థ వారు ఇన్నర్ షిప్ సర్టిఫికెట్ ఇస్తారు. అనుకుంటున్నాను అందుకు ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తూ. ధన్యవాదాలు. ___ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:28, 31 మార్చి 2021 (IST)