"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి చర్చ:Bvprasadtewiki

From tewiki
Jump to navigation Jump to search

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Kasyap (చర్చ) 17:05, 5 ఏప్రిల్ 2021 (IST)

అభినందనలు

బి.వి. ప్రసాద్ గారు , ప్రారంభంలోనే న్యాయ విజ్ఞాన శాస్త్రం, ఆల్మాటీ, లాంటి వ్యాసాలను రాస్తున్నారు. అభినందనలు అయితే వ్యాసం పరిణామము కంటే నాణ్యతకు వ్యాఖ్యల నిర్మాణాలకు చాలా ప్రాధాన్యత వికీపీడియా లో ఉంటుంది. కాబట్టి వ్యాసాల ప్రతి పేరాగ్రాఫ్ లోని అంశాలు పూర్తిగా చదివి ప్రచురితం చేయవలసిందిగా మనవి. అన్నట్లు ఈరోజు వివరించిన వర్గాల గురించి వెంటనే న్యాయ విజ్ఞాన శాస్త్రం పేజీలో చేర్చినందుకు వర్గాలు ప్రతి వ్యాసానికి ఉండాలి అనే ముఖ్యాంశం మీకు అర్థం అయిందని గమనించాను. ఇలాంటి ఎన్నో మీ నుండి మంచి వ్యాసాలు ఆశిస్తున్నాం, ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 20:33, 19 ఏప్రిల్ 2021 (IST)

Bvprasad గారు , మీ యూజర్ పేజీలో మీ గురించి మీరే ఇతరులకు చెపుచున్నట్లు ఉండాలి. అంటే నేను జర్నలిజం చేశాను, నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాను అని ఉండాలి గమనించి మార్పులు సరి చేయగలరు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 20:43, 19 ఏప్రిల్ 2021 (IST)