"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వాడుకరి చర్చ:Chaitanya
Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Ramu ummadishetty (చర్చ) 10:04, 2 ఫిబ్రవరి 2021 (UTC)
చైతన్యా గారు, మీరు సూచించిన విధముగా వాక్యములు సరి చేయగలను. కృతఙ్ఞతలు --Prasharma681 (చర్చ) 10:37, 25 ఫిబ్రవరి 2021 (IST)
శిక్షణా శిబిరం
చైతన్య గారు, అభినందనలు, నేటితో ఈ శిక్షణ శిబిరం ముగిసింది. మీకు టార్గెట్ గా ఇచ్చిన వ్యాసాల సంఖ్య 50 కి మరో ఐదు వ్యాసాల దూరంగా ఉన్నారు మీరు, కావున అవి కూడా పూర్తి చేయండి అందుకు మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాము ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా వికీపీడియా వ్యాసాలు రాయటం మా లో ఎవరైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మిగతా ఐదు వ్యాసాలను పూర్తి చేయగానే మీకు బహుశా మీకు త్రిబుల్ ఐటీ సంస్థ వారు ఇన్నర్ షిప్ సర్టిఫికెట్ ఇస్తారు. అనుకుంటున్నాను అందుకు ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తూ. లీడర్ బోర్డ్ షిప్ లో మీరు ఏ స్థానంలో ఉన్నారు ఈ లింకు చూడండి. [1] (లీడర్ బోర్డ్ షిప్ లో మీ స్థానం). ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:20, 31 మార్చి 2021 (IST)