వాడుకరి చర్చ:Divya4232

From tewiki
Jump to navigation Jump to search

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Kasyap (చర్చ) 13:43, 31 మార్చి 2021 (IST)

దివ్య గారు, ఒక చిన్న సూచన మీరు కాంపిటీషన్ లో లేరు కాబట్టి మీరు ఏ వ్యాసము అయినా రాయవచ్చు. మొదటి బ్యాచ్ కి ఇచ్చిన వ్యాసాల లిస్టు నుండి [[1]] కొత్త వ్యాసాలను ఎన్నుకో గలరని మనవి. ఆ లిస్టు లో రాసిన పర్వాలేదు. మీ ఇష్ట నిర్ణయం మీదే. Nomula Prabhakar Goud (చర్చ) 13:04, 8 మే 2021 (IST)

వోక్స్వ్యాగన్ కంపెనీ గురించి చర్చలో మీరు వివరించిన సమస్యకు నా వివరణ

నమస్కారం దివ్యా గారు , మీరు చర్చ పేజీ లో రాసిన విషయం అర్ధం అయినది . నేను మొదటిగా రాసిన వ్యాసము వోక్స్వ్యాగన్ కంపెనీ మీద రాసాను అప్పటికి నాకు పూర్తిగా వ్యాసము రాయడం రాదు అప్పటి వరకు నేను ఎంతవరకైతె నేర్చుకున్నానో అంతవరకే రాసాను, ఇంకా నాకు ఆ కంపెనీ గురించి తెలిసిన మేరకు రాసాను.ఈ మధ్యలో నాకు covid వచ్చిన కారణం చేత నేను దాని విస్మరించాను. మీరు వివరించిన సూచనలను నేను గమనించి సరిదిద్దాను ఇంకా అంతరలింకులు విష్యం ఐతె వాటిని డెవలప్ చేయాలి అని గమనించగలరు . ధన్యవాదాలు .--శ్రీ 15:09, 19 మే 2021 (IST)