"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి చర్చ:Kolipaka Aruna

From tewiki
Jump to navigation Jump to search

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Ramu ummadishetty (చర్చ) 16:29, 1 మార్చి 2021 (IST)

వాడుకరి:Kolipaka Aruna గారు, కొత్త వ్యాసం ప్రారంభించాలని మీ ఆశయం చాలా ఉన్నతమైనది. అయితే తెలుగులో టైప్ చేయడం లో ఇబ్బంది ఉన్నది అని గ్రహించాను, మీకు ఈ సందేశం చేరితే మిగతా మరి ఏ కారణమైనా ఉన్నాకూడా తెలియజేయండి, మీకు నేను సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం, ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 15:50, 8 మార్చి 2021 (IST)