వాడుకరి చర్చ:Parala nagaraju

From tewiki
Jump to navigation Jump to search

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Ramu ummadishetty (చర్చ) 10:59, 2 ఫిబ్రవరి 2021 (UTC)


Parala nagaraju పేరుతో కొత్త వ్యాసం మీ గురించి రాశారు. అలా రాశాక మూలాలు ఇవ్వాలి. ఎలాంటి మూలాలు మీ గురించి పేపర్లో గాని టీవీ లో గాని రాలేదు కాబట్టి మీ పేరు తో ఉన్న వ్యాసాన్ని తొలగిస్తారు. అందులోనూ మీ గురించి మీరే రాసుకోవడం వ్యతిరేకం కాబట్టి మీ పేరుతో ఉన్న అన్ని నిర్వాహకులు తొలగిస్తారు. వికీపీడియాలో ముఖ్యంగా చాలా మందికి అవసరం వ్యాసాలను సృష్టిస్తారు. అలాగే ప్రత్యేకమైన వ్యక్తుల గురించి వ్యాసాలు సృష్టిస్తారు. మీరు ఇప్పుడు పై అంశాలకు సరిపోదు, అందుకే తొలగింపునకు అవుతుందని తెలియజేస్తున్నాను. ఏదైనా ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు వచ్చినచో మీ గురించి ఏదైనా అంశంలో ప్రత్యేకమైన వ్యక్తి అని నమ్మదగిన పేపర్లలో ప్రచురితమైన వచ్చినప్పుడు మరెవరైనా రచయిత నీ గురించి వికీపీడియాలో రాస్తారు. మీ గురించి మీరు రాసుకోవడం కాదు. మరో విషయం అక్కడ రాసిన అంశాలన్నీ మీ వాడుకరి పేజీలో రాసుకోవచ్చు అక్కడ ఇతరులను బాధించకుండా ఇబ్బంది పెట్టకుండా అంశాలు ఏదైనా మీ వాడుకరి పేజీలో రాసుకోవచ్చు. ఉదాహరణకు ఇతరుల వాడుకరుల పేజీలను చూడండి. మీ వాడుకరి పేజీలో వ్యాసంలో ఉండవలసిన మరి ఏదో విషయాన్ని రాశారు. మీ వాడుకరి పేజీలో ఎలా రాసుకోవచ్చు అనేదాని మీ పేరుతో ఉన్న వ్యాసాలు రాసుకోవచ్చు. ఇంకా అర్థం కాకపోతే నా వాడు కూడా గమనించగలరు అని తెలియజేస్తున్నాను. మీకు అర్థం అయిందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 11:55, 20 మార్చి 2021 (IST)

అభినందనలు

నాగరాజు గారు, లీడర్ బోర్డ్ షిప్ లో మీరు మంచి స్థానంలో ఉన్నారు. అయితే వ్యాసాల పరంగా చూస్తే తక్కువగా ఉన్నాయి. తెవికీ త్రిబుల్ ఐటీ లో మీ వ్యాసాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మీకు దీనిమీద అంతగా ప్రాముఖ్యత మీకు ఉంటుంది కాబట్టి వ్యాసాల మీద దృష్టి పెట్టి మరిన్ని వ్యాసాలు రాయాలని మనవి. ధన్యవాదాలు.__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 10:34, 26 మార్చి 2021 (IST)

శిక్షణా శిబిరం

నాగరాజు గారు, అభినందనలు, నేటితో ఈ శిక్షణ శిబిరం ముగిసింది. మీకు టార్గెట్ గా ఇచ్చిన వ్యాసాల సంఖ్య 50 కి దాటి ఉన్నారు మీరు, సంపూర్ణంగా త్రిబుల్ ఐటీ సంస్థ వారు ఇన్నర్ షిప్ సర్టిఫికెట్ అందుకునేందుకు అర్హులు. మునుముందు కూడా మీ వ్యాసాలు రాయడం కొనసాగించండి, అందుకు మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాము ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా వికీపీడియా వ్యాసాలు రాయటం మా లో ఎవరైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తూ.లీడర్ బోర్డ్ షిప్ లో మీరు ఏ స్థానంలో ఉన్నారు ఈ లింకు చూడండి. [1] (లీడర్ బోర్డ్ షిప్ లో మీ స్థానం). ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:32, 31 మార్చి 2021 (IST)