"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి చర్చ:Prabhakar Goud Nomula

From tewiki
Jump to navigation Jump to search

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Ramu ummadishetty (చర్చ) 03:30, 29 జనవరి 2021 (UTC)

ఉమ్మడిశెట్టి రాము గారు, నమస్తే, అర్ధరాత్రి ఖాతా సృష్టించి లాగిన్ కాకముందు నిద్ర పోయాను. తెల్లవారి మెయిల్ కు వచ్చిన లింకు చెల్లనిది గా చూపించింది. దానివలన మరోసారి నా పేరు ను తిప్పి మరో ఖాతా సృష్టించాను, రెండు ఖాతాలు. అయినాయి అనుకోకుండా, ఏదైనా ఒకటి తొలగింపు చేసిన బాగుంటుందని అనుకుంటున్నాను, దీనికి మీ సలహా వివరించగలరు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:33, 30 జనవరి 2021 (UTC)

నా డెమో పేజీకీ

ఉమ్మడిశెట్టి రాము గారు, నమస్తే, ఫిబ్రవరి నుండి మన ఇండిక్ వికీప్రాజెక్టులో నాకు తెలిసిన అంశాలు కొత్తగా చేరిన వారికి వివరించడానికి ఈ పేజీని ప్రయోగశాలగా నా డెమో పేజీకి ఉపయోగించడానికి ఈ వాడుకరి పేజీని తొలగించమని గతంలో చేసిన విజ్ఞప్తిని వెనక్కి తీసుకుంటున్నాను, అయితే ఈ ఖాతాను ప్రారంభంలోనే వదిలేశాను టెంపరరీ పాస్వర్డ్ కూడా ఉపయోగించలేదు కావున పాస్వర్డ్ మళ్ళి పంపించగలరు, టెక్నికల్ సమస్యల పైన నాకు సహకారం చేయగలరని మనవి, ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:44, 9 ఏప్రిల్ 2021 (IST)