"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి చర్చ:Thirumalgoud

From tewiki
Jump to navigation Jump to search

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Tazuddin (చర్చ) 13:47, 2 ఫిబ్రవరి 2021 (UTC)

అభినందలు

తిరుమల్ గౌడ్ గారు. మీరు వ్రాసిన " వాషింగ్టన్ పోస్ట్ " వ్యాసము బాగా ఉన్నది. కొద్దిగా మరియూ పాదములు వాడినారు. ఒకసారి చూడగలరు. మీరు వ్యాసముకు జత చేసిన చిత్రములు వ్యాసమునకు సరిపోయే విధముగా ఉన్నాయి. మీ ప్రయత్నమునకు కృతజ్ఞతలు . --Prasharma681 (చర్చ) 11:16, 12 మార్చి 2021 (IST)

శిక్షణా శిబిరం

పులి తిరుమల్ గౌడ్ గారు, అభినందనలు, నేటితో ఈ శిక్షణ శిబిరం ముగిసింది. మీకు టార్గెట్ గా ఇచ్చిన వ్యాసాల సంఖ్య 50 కి మరో ఐదు వ్యాసాల దూరంగా ఉన్నారు మీరు, కావున అవి కూడా పూర్తి చేయండి అందుకు మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాము ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా వికీపీడియా వ్యాసాలు రాయటం మా లో ఎవరైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మిగతా ఐదు వ్యాసాలను పూర్తి చేయగానే మీకు బహుశా మీకు త్రిబుల్ ఐటీ సంస్థ వారు ఇన్నర్ షిప్ సర్టిఫికెట్ ఇస్తారు. అనుకుంటున్నారు. అందుకు ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తూ.లీడర్ బోర్డ్ షిప్ లో మీరు ఏ స్థానంలో ఉన్నారు, ఈ లింకు చూడండి. [1].(లీడర్ బోర్డ్ షిప్ లో మీ స్థానం) ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:15, 31 మార్చి 2021 (IST)