"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
విండోస్
![]() | |
x160px విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం డెస్క్ టాప్ | |
అభివృద్ధికారులు | మైక్రోసాఫ్ట్ |
---|---|
ప్రోగ్రామింగ్ భాష | C, C++, అసెంబ్లీ[1] |
పనిచేయు స్థితి | విపణి లో అందుబాటు |
మూల కోడ్ విధానం | రహస్యం / భాగస్వామ్యం |
తొలి విడుదల | నవంబరు 20, 1985విండోస్ 1.0 | , as
Marketing target | వ్యక్తిగత కంప్యూటర్ సాఫ్ట్ వేర్ |
విడుదలైన భాషలు | 137 బాషలు [2] |
తాజా చేయువిధము | |
ప్యాకేజీ మేనేజర్ | Windows Installer (.msi), Windows Store (.appx)[3] |
ప్లాట్ ఫారములు | ARM, 32 బిట్, ఐటానియం, 64 బిట్, డీ.ఈ.సీ ఆల్ఫా, MIPS, పవర్ పీ.సి |
Kernel విధము |
|
అప్రమేయ అంతర్వర్తి | విండోస్ షెల్ |
లైెసెన్స్ | ఉచితం కానిది కమర్షియల్ సాఫ్ట్ వేర్ |
అధికారిక జాలస్థలి | windows |
మైక్రోసాఫ్ట్ విండోస్ ( విండోస్ ) అనేది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ సంపుటి. వీటిని అభివృద్ధి చేసి, మార్కెటింగ్, అమ్మకం చేపడతారు.
ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్క రకం ఒక్కో రంగానికి అనుగుణంగా అభివృద్ధి చేసినవి. ప్రస్తుతం విండోస్ లో విండోస్ ఎన్.టీ, విండోస్ ఎంబెడెడ్, విండోస్ ఫోన్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి, ఇందులో మళ్లీ వివిధ రకాలు ఉన్నాయి ఉ. విండోస్ ఎంబెడెడ్ కాంపాక్ట్ (విండోస్ CE) లేదా విండోస్ సర్వర్. విండోస్ 9x (95,98,ME), విండోస్ మొబైల్ వాడుకలోలేని విండోస్ రకాలు.
1985 నవంబరు 20 లో మైక్రోసాఫ్ట్, అప్పటి మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగా విండోస్ ని విపణిలో విడుదల చేసారు. విండోస్ ని అప్పట్లో మైక్రోసాఫ్ట్ యొక్క MS-DOS ఆపరేటింగ్ సిస్టం మీద ఆధారపడిన ఒక GUI ఆపరేటింగ్ సిస్టంగా అభివృద్ధి చేసారు.
అప్పట్లో విండోస్, కంప్యూటర్ సాఫ్ట్ వేర్ మార్కెట్ లో ఒక కొత్త సంచలనం, ఇది వినియోగదారులు వాడటానికి సులువుగా ఉండటంతో కంప్యూటర్ ఏంటో మందికి మరింత చేరువ అయ్యింది, విండోస్ కి మార్కెట్ లో మంచి ఆదరణ వచ్చింది.
అలా క్రమంగా విండోస్ ప్రపంచ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ మార్కెట్ లో 90% షేర్ తోని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ కంటే ముందు ఆపిల్ సంస్థ 1984 లో ప్రవేశపెట్టిన మాక్ OSని అధిగమించి తన మార్కెట్ ను సుస్థిరం చేసుకుంది.
విండోస్ ని ఎక్కువగా గృహాలలో,చిన్న తరహ పరిశ్రమలలో వినియోగిస్తారు. కంపూటర్లు అధికంగా వాడే వినియోగదారులు వెళ్ళే అవ్వడంతో విండోస్ కి బాగా ప్రాచుర్యం పొందింది.
ఈ మధ్యన స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగటంతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్లాట్ ఫార్మ్ ను కైవసం చేసుకుంది, కానీ విండోస్ కి స్మార్ట్ ఫోన్ ల కూడా మంచి ఆదరణ ఉంది, కానీ కంప్యూటర్ ప్లాట్ఫారంలో ఇప్పటికి విండోస్ దే పైచేయి.
ప్రపంచంలో ఎక్కువ కంప్యూటర్లలో వాడబడే ఆపరేటింగు సిస్టం విండోస్.
విండోస్ 10 తాజాగా విపణిలో అందుబాటులో ఉన్న ఆపరేటింగ్ సిస్టం. ఇది కంపూటర్లు,స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. సర్వర్ లో విండోస్ సర్వర్ 2012 R2 తాజా ఆపరేటింగ్ సిస్టం.
Contents
విండోస్ వంశవృక్షం
మార్కెటింగ్
మైక్రోసాఫ్ట్, విండోస్ తయారిదారు, ఆ తరువాత ఆయా రంగాలు, పరిశ్రమలకు తగ్గటుగా విండోస్ లో ఎన్నో రకాలు రోపొందించి వాటికీ ట్రేడ్ మార్కు నమోదు చేసింది.
ప్రస్తుతం, 2014 కు గాను విండోస్ లో ఈ రకాలను మైక్రోసాఫ్ట్ క్రియాశీలకంగా ఉత్త్పత్తి చేస్తుంది :
- విండోస్ ఎన్.టీ : విండోస్ ఎన్.టీ 3.1 వెర్షన్ తో ప్రారంబం ఐన ఈ ఆపరేటింగ్ సిస్టం కెర్నల్ ప్రధానంగా సర్వర్, వర్క్ స్టేషన్ లకు అనుగుణంగా రూపొందించబడింది. ప్రస్తుతం మూడు ప్రధాన విండోస్ ఓ.ఎస్ రకాలు ఈ కెర్నల్ ఆధారితం గానే రూపొందించారు.
- విండోస్ సర్వర్ : సర్వర్ సిస్టంలకు ఉద్దేశించిన ఆపరేటింగ్ సిస్టం.విండోస్ సర్వర్ 2012 R2 ఇందులో తాజా వెర్షన్. వీటి క్లైంట్ వెర్షన్లలాగ 95,98,ఎక్స్.పి అనే పేర్లు కాకుండా ఒక బలమైన నేమింగ్ స్కీం పాటిస్తున్నారు. సర్వర్ లలో లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ప్రధాన పోటిదారు.
- విండోస్ PE : విండోస్ ఆపరేటింగ్ సిస్టంని ఒక CD లో ఇమిడిపోయేలాగా అందులో ఉన్న ఫీచర్లను తొలగించి రూపొందించారు. సాధారణ విండోస్ లాగ దీనికి ఇన్స్టలేషన్ అక్కర్లేదు. వీటినే లైవ్ ఆపరేటింగ్ సిస్టం అంటారు. దీనిని ప్రధానంగా కంప్యూటర్లలో సమస్యలను నివ్వృత్తి చేయడానికి, ఒక ఆపరేటింగ్ సిస్టాన్ని వందల కంప్యూటర్లలో ఒకే సరి ఇన్స్టాల్ చేయడానికి, డేటా రికవరీ అవసరాలకు ఉపయోగిస్తారు. విండోస్ PE 5.1 ఇందులో తాజా వెర్షన్.
- విండోస్ : కంప్యూటర్లకు రూపొందించిన ఆపరేటింగ్ సిస్టం. విండోస్ లో అందరికి తెలిసిన రకం ఇదే. ఇందులో తాజా వెర్షన్ విండోస్ 10. ఈ కంప్యూటర్ వెర్షన్లకు సర్వర్ వెర్షన్ ల్లగా ఒక నేమింగ్ స్కీం లేదు.
- విండోస్ లో ప్రధాన ఆపరేటింగ్ సిస్టాలు ఇవి :
కానీ, విండోస్ మొదటి రకం ఐన విండోస్ 1.x, విండోస్ 3.x రూల్ స్కీం ప్రకారం విండోస్ మెయిన్ స్ట్రీమ్ లో భాగం కాదు. పీ.సి ప్లాట్ఫారంలో విండోస్ కు పోటిదారులు ఆపిల్ వారి మాక్ ఆపరేటింగ్ సిస్టం.
- విండోస్ ఫోన్ : ఈ ఆపరేటింగ్ సిస్టాన్ని మైక్రోసాఫ్ట్ కేవలం స్మార్ట్ ఫోన్ల తయారిదారులకు పంపిణి చేస్తుంది. స్మార్ట్ ఫోన్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఓ.ఎస్ ఇది. విండోస్ ఫోన్ 7 ఇందులో మొదటి వెర్షన్. ప్రస్తుతం మార్కెట్ లో విండోస్ ఫోన్ 10 రకం అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ రంగంలో విండోస్ ఫోన్ కు గూగుల్ వారి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ప్రధాన పోటిదారు. స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల్లో విండోస్ ఫోన్ ఆండ్రాయిడ్ తర్వాతి స్థానంలో ఉంది.
- విండోస్ ఎంబెడెడ్ : మొదట్లో మైక్రోసాఫ్ట్ విండోస్ CE అనే ఆపరేటింగ్ సిస్టంని చేతికి ఇమిడిపోయే పాకెట్ పీ.సిలు, తక్కువ సామర్ధ్యంతో నడిచే కంప్యూటర్ లను ఉద్దేశించి రూపొందించింది. ఆ తరువాత పరిస్తుతులకు అనుగుణంగా విండోస్ CE ని విండోస్ ఎంబెడెడ్ గ పేరు మార్చారు. విండోస్ కాంపాక్ట్ ట్రేడ్ మార్కుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు విండోస్ ఎంబెడెడ్ ని బిల్లింగ్ మెషిన్లు, పరిశ్రమల పరికరాలు, కార్లు, పాకెట్ పీ.సిలు, ఇతర చిన్న తరహ పరికర అవసరాలకు ఆపరేటింగ్ సిస్టంగా వినియోగిస్తునారు.
క్రింది విండోస్ లో రకాలును మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి చేయటం ఆపేసింది :
- విండోస్ 9x : గృహ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ రూపొందించిన తొలి ఆపరేటింగ్ సిస్టంల కెర్నల్ రకం. మైక్రోసాఫ్ట్ MS-DOS ఆధారంగా రూపొందించిన కెర్నల్. అప్పట్లో మార్కెట్ లో సంచలనం ఐన విండోస్ 95,98 లలో దిన్ని ఉపయోగించారు. ఆ తర్వాత విండోస్ ME లో దిన్ని ఉపయోగించారు, కానీ ఈ కెర్నల్ కి 2000 తర్వాత వచ్చిన ఆధునిక కంప్యూటర్ హార్డువేర్ ను పూర్తి సామర్ధ్యంతో వినియోగిన్చుకోలేకపోయింది. దానితో ఎన్నో సాఫ్ట్ వేర్ సమస్యలు రావటంతో విండోస్ ME వినియోగదారులను ఆకుట్టుకోలేకపోయింది. విండోస్ 9x కెర్నల్ మీద రూపొందించిన చివరి ఆపరేటింగ్ సిస్టం ఇది. ఆ తరువాత విండోస్ 9x కెర్నల్ స్థానంలో విండోస్ NT ఆధారిత కెర్నల్ తో ఆపరేటింగ్ సిస్టం లను ఉత్పత్తి చేస్తుంది. 1993లో వచ్చిన విండోస్ NT 3.1, NT కెర్నల్ మీద రూపొందించిన మొదటి ఆపరేటింగ్ సిస్టం. విండోస్ 2000, ఆ తర్వాతి అన్ని ఆపరేటింగ్ సిస్టం లను NT కెర్నల్ మీదనే ఉత్త్పత్తి చేయటం మొదలుపెట్టారు.
- విండోస్ మొబైల్ : ఆండ్రాయిడ్ కంటే ముందు, అప్పటి స్మార్ట్ ఫోన్ లకు మైక్రోసాఫ్ట్ తయారుచేసిన ఆపరేటింగ్ సిస్టం ఇది. పాకెట్ PC 2000 ఇందులో మొదటి వెర్షన్. విండోస్ మొబైల్ 2003 లో మొదటి సరిగా అప్పటి విండోస్ లోగోను వినియోగించారు. ఆ తరువాత టచ్ స్క్ర్రెన్, స్మార్ట్ ఫోన్ లలో వచ్చిన ఆధునిక హార్డువేర్ కు అనుగుణంగా ఈ ఆపరేటింగ్ సిస్టాన్ని మార్చి, విండోస్ ఫోన్ అనే పేరును పునఃప్రారంభించారు. విండోస్ ఫోన్ 6.5 విండోస్ ఫోన్ లో చివరి వెర్షన్.
విడుదల కాలక్రమం
సాఫ్ట్ వేర్ పేరు | తాజా వెర్షన్ | విడుదల తేది | సంకేత పేరు | సపోర్ట్ చివరి తేది[4] | తాజా వెర్షన్లు | |||
---|---|---|---|---|---|---|---|---|
ప్రధాన స్రవంతి | పొడిగింపు | ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ (IE) | డైరెక్ట్ X | ఏడ్జ్ బ్రౌజరు | ||||
విండోస్ 1.0 | 1.01 | 1985 నవంబరు 20 | Interface Manager | 2001 డిసెంబరు 31 | N/A | N/A | N/A | |
విండోస్ 2.0 | 2.03 | 1987 డిసెంబరు 9 | N/A | 2001 డిసెంబరు 31 | N/A | N/A | N/A | |
విండోస్ 2.1 | 2.11 | 1988 మే 27 | N/A | 2001 డిసెంబరు 31 | N/A | N/A | N/A | |
విండోస్ 3.0 | 3.0 | 1990 మే 22 | N/A | 2001 డిసెంబరు 31 | N/A | N/A | N/A | |
విండోస్ 3.1 | 3.1 | 1992 ఏప్రిల్ 6 | Janus | 2001 డిసెంబరు 31 | 5 | N/A | N/A | |
విండోస్ ఫర్ వర్క్ గ్రూప్స్ 3.1 | 3.1 | అక్టోబరు 1992 | Sparta, Winball | 2001 డిసెంబరు 31 | 5 | N/A | N/A | |
విండోస్ NT 3.1 | NT 3.1.528 | 1993 జూలై 27 | N/A | 2001 డిసెంబరు 31 | 5 | N/A | N/A | |
విండోస్ ఫర్ వర్క్ గ్రూప్స్ 3.11 | 3.11 | 1993 ఆగస్టు 11 | Sparta, Winball | 2001 డిసెంబరు 31 | 5 | N/A | N/A | |
విండోస్ 3.2 | 3.2 | 1993 నవంబరు 22 | N/A | 2001 డిసెంబరు 31 | 5 | N/A | N/A | |
విండోస్ NT 3.5 | NT 3.5.807 | 1994 సెప్టెంబరు 21 | Daytona | 2001 డిసెంబరు 31 | 5 | N/A | N/A | |
విండోస్ NT 3.51 | NT 3.51.1057 | 1995 మే 30 | N/A | 2001 డిసెంబరు 31 | 5 | N/A | N/A | |
విండోస్ 95 | 4.0.950 | 1995 ఆగస్టు 24 | Chicago, 4.0 | 2000 డిసెంబరు 31 | 2001 డిసెంబరు 31 | 5.5 | 6.1 | N/A |
విండోస్ NT 4.0 | NT 4.0.1381 | 1996 జూలై 31 | Cairo | 2000 డిసెంబరు 31 | 2001 డిసెంబరు 31 | 5 | N/A | N/A |
విండోస్ 98 | 4.10.1998 | 1998 జూన్ 25 | Memphis, 97, 4.1 | 2002 జూన్ 30 | 2006 జూలై 11 | 6 | 6.1 | N/A |
విండోస్ 98 SE | 4.10.2222 | 1999 మే 5 | N/A | 2002 జూన్ 30 | 2006 జూలై 11 | 6 | 6.1 | N/A |
విండోస్ 2000 | NT 5.0.2195 | 1999 డిసెంబరు 15 | N/A | 2005 జూన్ 30 | 2010 జూలై 13 | 5 | N/A | N/A |
విండోస్ ME | 4.90.3000 | 2000 సెప్టెంబరు 14 | Millenium, 4.9 | 2003 డిసెంబరు 31 | 2006 జూలై 11 | 6 | 9.0c | N/A |
విండోస్ XP | NT 5.1.2600 | 2001 అక్టోబరు 25 | Whistler | 2009 ఏప్రిల్ 14 | 2014 ఏప్రిల్ 8 | 8 | 9.0c | N/A |
విండోస్ XP 64-బిట్ | NT 5.2.3790 | 2003 మార్చి 28 | N/A | 2009 ఏప్రిల్ 14 | 2014 ఏప్రిల్ 8 | 6 | 9.0c | N/A |
విండోస్ సర్వర్ 2003 | NT 5.2.3790 | 2003 ఏప్రిల్ 24 | N/A | 2010 జూలై 13 | 2015 జూలై 14 | 8 | 9.0c | N/A |
విండోస్ XP ప్రొఫెషనల్ 64-బిట్ | NT 5.2.3790 | 2005 ఏప్రిల్ 25 | N/A | 2009 ఏప్రిల్ 14 | 2014 ఏప్రిల్ 8 | 8 | 9.0c | N/A |
విండోస్ ఫండమెంటల్స్ ఫర్ లెగసి పీ.సి's | NT 5.1.2600 | 2006 జూలై 8 | Eiger, Mönch | 2009 ఏప్రిల్ 14 | 2014 ఏప్రిల్ 8 | 8 | 9.0c | N/A |
విండోస్ విస్టా | NT 6.0.6002 | 2006 నవంబరు 30 (వాల్యూం లైసెన్స్) 2007 జనవరి 30 (రిటైల్ అమ్మకం) |
Longhorn | 2012 ఏప్రిల్ 10 | 2017 ఏప్రిల్ 11 | 9 | 11 | N/A |
విండోస్ హోం సర్వర్ | NT 5.2.4500 | 2007 నవంబరు 4 | N/A | 2013 జనవరి 8 | 8 | 9.0c | N/A | |
విండోస్ సర్వర్ 2008 | NT 6.0.6002 | ఫెబ్రవరి 27, 2008 | Longhorn Server | 2015 జనవరి 13 | 2020 జనవరి 14 | 9 | 11 | N/A |
విండోస్ 7 | NT 6.1.7601 | 2009 అక్టోబరు 22 | Blackcomb, Vienna | 2015 జనవరి 13 | 2020 జనవరి 14 | 11 | 11 | N/A |
విండోస్ సర్వర్ 2008 R2 | NT 6.1.7601 | 2009 అక్టోబరు 22 | N/A | 2015 జనవరి 13 | 2020 జనవరి 14 | 11 | 11 | N/A |
విండోస్ హోం సర్వర్ 2011 | NT 6.1.8400 | 2011 ఏప్రిల్ 6 | Vail | 2016 ఏప్రిల్ 12 | 9 | 11 | N/A | |
విండోస్ సర్వర్ 2012 | NT 6.2.9200 | 2012 సెప్టెంబరు 4 | N/A | 2018 జనవరి 9 | 2023 జనవరి 10 | 10 | 11.1 | N/A |
విండోస్ 8 | NT 6.2.9200 | 2012 అక్టోబరు 26 | N/A | 2016 జనవరి 12 | 10 | 11.1 | N/A | |
విండోస్ 8.1 | NT 6.3.9600 | 2013 అక్టోబరు 17 | Blue | 2018 జనవరి 9 | 2023 జనవరి 10 | 11 | 11.2 | N/A |
విండోస్ సర్వర్ 2012 R2 | NT 6.3.9600 | 2013 అక్టోబరు 17 | Server Blue | 2018 జనవరి 9 | 2023 జనవరి 10 | 11 | 11.2 | N/A |
విండోస్ 10 | NT 10.0.10586 | 2015 జూలై 29 | Threshold | 2020 అక్టోబరు 13 | 2025 అక్టోబరు 14 | 11 | 12 | 25 |
విండోస్ సర్వర్ 2016 | NT 10.0.10586 | ఇంకా ప్రకటించలేదు | N/A | ఇంకా ప్రకటించలేదు | ఇంకా ప్రకటించలేదు | 11 | 12 | 25 |
<timeline> Define $width = 1260 Define $warning = 1150 # $width - 110 Define $height = 1000 # 30x22 + 140
Define $start = 01/01/1992 Define $end = 01/01/2026 Define $now = 08/03/2021
ImageSize = width:$width height:$height PlotArea = right:10 left:1 bottom:80 top:60 DateFormat = dd/mm/yyyy Period = from:$start till:$end TimeAxis = orientation:horizontal Legend = orientation:vertical position:bottom columns:1
Colors =
id:bg value:white id:lightline value:rgb(0.9, 0.9, 0.9) id:lighttext value:rgb(0.5, 0.5, 0.5) id:STD_SPENT value:rgb(0.8314,0.9569,0.7059) Legend:Standard_support_expended id:STD_REMAINING value:rgb(0.702, 0.898, 0.7412) Legend:Standard_support_remaining id:EXT_SPENT value:rgb(0.9961,0.9725,0.7765) Legend:Extended_support_expended id:EXT_REMAINING value:rgb(1, 0.902, 0.702 ) Legend:Extended_support_remaining id:today value:rgb(0.9, 0.2, 0.2) id:mytext value:rgb(0.8, 0.1, 0.1)
BackgroundColors = canvas:bg ScaleMinor = gridcolor:lightline unit:month increment:3 start:$start ScaleMajor = gridcolor:lighttext unit:year increment:1 start:01/01/1993
Define $dy = -5 # center text vertically in bar
LineData=
at:$now color:today width:0.1
PlotData=
bar:Windows 10e Mobile width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:20/11/2015 till:$now shift:(0,$dy) textcolor:mytext text:Windows 10 Mobile color:STD_REMAINING mark:(line,white) from:$now till:09/01/2018
bar:Windows 10 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:29/07/2015 till:$now shift:(40,$dy) textcolor:mytext text:Windows 10 color:STD_REMAINING mark:(line,white) from:$now till:13/10/2020 color:EXT_REMAINING mark:(line,white) from:13/10/2020 till:14/10/2025 # http://windows.microsoft.com/en-us/windows/lifecycle
bar:Windows Phone 81 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:15/07/2014 till:$now shift:(-25,$dy) textcolor:mytext text:Windows Phone 8.1 color:STD_REMAINING mark:(line,white) from:$now till:11/07/2017
bar:Windows Server 2012 R2 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:18/10/2013 till:$now shift:(-30,$dy) textcolor:mytext text:Windows Server 2012 R2 color:STD_REMAINING mark:(line,white) from:$now till:09/01/2018 color:EXT_REMAINING mark:(line,white) from:09/01/2018 till:10/01/2023 # http://support.microsoft.com/lifecycle/?p1=17383
bar:Windows Embedded 81 Industry width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:17/10/2013 till:$now shift:(0,$dy) textcolor:mytext text:Windows Embedded 8.1 Industry color:STD_REMAINING mark:(line,white) from:$now till:10/07/2018 color:EXT_REMAINING mark:(line,white) from:10/07/2018 till:11/07/2023 # http://support.microsoft.com/lifecycle/default.aspx?LN=es-es&x=10&y=8&p1=16799
bar:Windows 81 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:17/10/2013 till:$now shift:(0,$dy) textcolor:mytext text:Windows 8.1 color:STD_REMAINING mark:(line,white) from:$now till:09/01/2018 color:EXT_REMAINING mark:(line,white) from:09/01/2018 till:10/01/2023 # http://support.microsoft.com/lifecycle/default.aspx?LN=es-es&x=10&y=8&p1=16799
bar:Windows Embedded 8 Industry width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:02/04/2013 till:$now shift:(0,$dy) textcolor:mytext text:Windows Embedded 8 Industry color:STD_REMAINING mark:(line,white) from:$now till:10/07/2018 color:EXT_REMAINING mark:(line,white) from:10/07/2018 till:11/07/2023 # http://support.microsoft.com/lifecycle/default.aspx?LN=es-es&x=10&y=8&p1=16799
bar:Windows Multipoint Server 2012 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:15/11/2012 till:$now shift:(-50,$dy) textcolor:mytext text:Windows Multipoint Server 2012 color:STD_REMAINING mark:(line,white) from:$now till:09/01/2018 color:EXT_REMAINING mark:(line,white) from:09/01/2018 till:10/01/2023 # https://support.microsoft.com/en-us/lifecycle?C2=16724
bar:Windows 8 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:26/10/2012 till:12/01/2016 shift:(-20,$dy) textcolor:mytext text:Windows 8 # http://support.microsoft.com/lifecycle/?p1=16799 # http://support.microsoft.com/lifecycle/?p1=16732 bar:Windows Server 2012 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:04/09/2012 till:$now shift:(-20,$dy) textcolor:mytext text:Windows Server 2012 color:STD_REMAINING mark:(line,white) from:$now till:09/01/2018 color:EXT_REMAINING mark:(line,white) from:09/01/2018 till:10/01/2023 # http://support.microsoft.com/lifecycle/?p1=16526
bar:Windows Embedded POSReady 7 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:10/09/2011 till:$now shift:(-70,$dy) textcolor:mytext text:Windows Embedded POSReady 7 color:STD_REMAINING mark:(line,white) from:$now till:11/10/2016 color:EXT_REMAINING mark:(line,white) from:11/10/2016 till:12/10/2021 # http://support.microsoft.com/lifecycle/search/default.aspx?sort=PN&alpha=Windows+Embedded+POSReady+7&Filter=FilterNO
bar:Windows Multipoint Server 2011 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:12/05/2011 till:$now shift:(-70,$dy) textcolor:mytext text:Windows Multipoint Server 2011 color:STD_REMAINING mark:(line,white) from:$now till:12/07/2016 color:EXT_REMAINING mark:(line,white) from:12/07/2016 till:13/07/2021 # http://support.microsoft.com/lifecycle/?p1=15850
bar:Windows Home Server 2011 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:05/04/2011 till:12/04/2016 shift:(-75,$dy) textcolor:mytext text:Windows Home Server 2011 # http://support.microsoft.com/lifecycle/?p1=15820
bar:Windows Phone 7 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:21/10/2010 till:14/10/2014 shift:(-60,$dy) textcolor:mytext text:Windows Phone 7
bar:Windows Multipoint Server 2010 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:13/05/2010 till:14/07/2015 shift:(-80,$dy) textcolor:mytext text:Windows Multipoint Server 2010 color:EXT_SPENT mark:(line,white) from:14/07/2015 till:$now color:EXT_REMAINING mark:(line,white) from:$now till:14/07/2020 # http://support.microsoft.com/lifecycle/?p1=15850
bar:Windows Server 2008 R2 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:22/10/2009 till:13/01/2015 shift:(0,$dy) textcolor:mytext text:Windows Server 2008 R2 color:EXT_SPENT mark:(line,white) from:13/01/2015 till:$now color:EXT_REMAINING mark:(line,white) from:$now till:14/01/2020 # http://support.microsoft.com/lifecycle/?p1=14134
bar:Windows 7 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:22/10/2009 till:13/01/2015 shift:(0,$dy) textcolor:mytext text:Windows 7 color:EXT_SPENT mark:(line,white) from:13/01/2015 till:$now color:EXT_REMAINING mark:(line,white) from:$now till:14/01/2020 # http://support.microsoft.com/lifecycle/?p1=14482
bar:Windows Mobile 6.5 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:11/05/2009 till:08/01/2013 shift:(-60,$dy) textcolor:mytext text:Windows Mobile 6.5
bar:Windows Embedded POSReady 2009 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:10/03/2009 till:08/04/2014 shift:(-80,$dy) textcolor:mytext text:Windows Embedded POSReady 2009 color:EXT_SPENT mark:(line,white) from:08/04/2014 till:$now color:EXT_REMAINING mark:(line,white) from:$now till:09/04/2019 # http://support.microsoft.com/lifecycle/search/default.aspx?sort=PN&alpha=Windows+Embedded+POSReady+2009&Filter=FilterNO
bar:Windows Server 2008 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:06/05/2008 till:13/01/2015 shift:(0,$dy) textcolor:mytext text:Windows Server 2008 color:EXT_SPENT mark:(line,white) from:13/01/2015 till:$now color:EXT_REMAINING mark:(line,white) from:$now till:14/01/2020 # http://support.microsoft.com/lifecycle/?p1=14134
bar:Windows Mobile 6.1 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:01/04/2008 till:08/01/2013 shift:(-80,$dy) textcolor:mytext text:Windows Mobile 6.1
bar:Windows Home Server width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:11/10/2007 till:08/01/2013 shift:(0,$dy) textcolor:mytext text:Windows Home Server color:EXT_SPENT mark:(line,white)
bar:Windows Vista width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:25/01/2007 till:10/04/2012 shift:(0,$dy) textcolor:mytext text:Windows Vista color:EXT_SPENT mark:(line,white) from:10/04/2012 till:$now color:EXT_REMAINING mark:(line,white) from:$now till:11/04/2017 # http://support.microsoft.com/lifecycle/?p1=11737
bar:Windows Mobile 6.0 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:03/01/2007 till:08/01/2013 shift:(-80,$dy) textcolor:mytext text:Windows Mobile 6.0
bar:Windows Server 2003 R2 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:03/05/2006 till:13/07/2010 shift:(5,$dy) textcolor:mytext text:Windows Server 2003 R2 color:EXT_SPENT mark:(line,white) from:13/07/2010 till:14/07/2015 # http://support.microsoft.com/lifecycle/?p1=10394
bar:Windows Embedded for Point of Service width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:24/05/2005 till:12/04/2011 shift:(-80,$dy) textcolor:mytext text:Windows Embedded for Point of Service color:EXT_SPENT mark:(line,white) from:12/04/2011 till:$now color:EXT_REMAINING mark:(line,white) from:$now till:12/04/2016 # http://support.microsoft.com/lifecycle/search/default.aspx?sort=PN&alpha=Windows+Embedded+POSReady+2009&Filter=FilterNO
bar:Windows Mobile 5.0 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:09/05/2005 till:12/10/2010 shift:(0,$dy) textcolor:mytext text:Windows Mobile 5.0 color:EXT_SPENT mark:(line,white) from:12/10/2010 till:13/10/2015
bar:Windows Mobile 2003 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:23/06/2003 till:14/07/2009 shift:(0,$dy) textcolor:mytext text:Windows Mobile 2003 color:EXT_SPENT mark:(line,white) from:14/07/2009 till:08/07/2014
bar:Windows Server 2003 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:24/04/2003 till:13/07/2010 shift:(0,$dy) textcolor:mytext text:Windows Server 2003 color:EXT_SPENT mark:(line,white) from:13/07/2010 till:14/07/2015 # http://support.microsoft.com/lifecycle/?p1=3198
bar:Windows XP Embedded width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:30/01/2002 till:11/01/2011 shift:(0,$dy) textcolor:mytext text:Windows XP Embedded color:EXT_SPENT mark:(line,white) from:11/01/2011 till:12/01/2016 bar:Windows XP width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:25/10/2001 till:14/04/2009 shift:(0,$dy) textcolor:mytext text:Windows XP color:EXT_SPENT mark:(line,white) from:14/04/2009 till:08/04/2014 # http://support.microsoft.com/lifecycle/?p1=3221
bar:Windows Me width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:31/12/2000 till:31/12/2003 shift:(0,$dy) textcolor:mytext text:Windows Me color:EXT_SPENT mark:(line,white) from:31/12/2003 till:11/07/2006 # http://support.microsoft.com/lifecycle/?p1=6519
bar:Pocket PC 2000 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:19/04/2000 till:10/09/2007 shift:(-80,$dy) textcolor:mytext text:Pocket PC 2000
bar:Windows 2000width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:31/03/2000 till:30/06/2005 shift:(0,$dy) textcolor:mytext text:Windows 2000 color:EXT_SPENT mark:(line,white) from:30/06/2005 till:13/07/2010 # http://support.microsoft.com/lifecycle/?p1=3071
bar:Windows NT Embedded 4.0 width:20 color:STD_SPENT mark:(line,white) align:left fontsize:M from:30/08/1999 till:30/06/2003 shift:(-50,$dy) textcolor:mytext text:Windows NT Embedded 4.0 color:EXT_SPENT mark:(line,white) from:30/06/2003 till:11/07/2006 # http://support.microsoft.com/lifecycle/?p1=3185
bar:Windows 98 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:30/06/1998 till:30/06/2002 shift:(0,$dy) textcolor:mytext text:Windows 98 color:EXT_SPENT mark:(line,white) from:30/06/2002 till:11/07/2006 # http://support.microsoft.com/lifecycle/?p1=6513
bar:Windows NT 4.0 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:29/07/1996 till:31/12/2002 shift:(0,$dy) textcolor:mytext text:Windows NT 4.0 color:EXT_SPENT mark:(line,white) from:31/12/2002 till:31/12/2004 # http://support.microsoft.com/lifecycle/?p1=3194
bar:Windows NT Server 3.51 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:28/08/1995 till:30/09/2000 shift:(0,$dy) textcolor:mytext text:Windows NT Server 3.51 color:EXT_SPENT mark:(line,white) from:30/09/2000 till:30/09/2002 # http://support.microsoft.com/lifecycle/?p1=3187
bar:Windows 95 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:15/08/1995 till:31/12/2000 shift:(0,$dy) textcolor:mytext text:Windows 95 color:EXT_SPENT mark:(line,white) from:31/12/2000 till:31/12/2001 # http://support.microsoft.com/lifecycle/?p1=7864
bar:Windows NT Workstation 3.51 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:30/05/1995 till:31/12/2000 shift:(0,$dy) textcolor:mytext text:Windows NT Workstation 3.51 color:EXT_SPENT mark:(line,white) from:31/12/2000 till:31/12/2001 # http://support.microsoft.com/lifecycle/?p1=3193
bar:Windows NT Workstation 3.1 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:24/10/1993 till:31/12/2000 shift:(0,$dy) textcolor:mytext text:Windows NT 3.1 # http://support.microsoft.com/lifecycle/?p1=3191
bar:Windows 3.1 width:20 color:STD_SPENT mark:(line,white) align:center fontsize:M from:06/04/1992 till:31/12/2001 shift:(0,$dy) textcolor:mytext text:Windows 3.1 # http://support.microsoft.com/lifecycle/?p1=3078
TextData =
fontsize:S textcolor:lighttext pos:($warning,30) text:Updated 2021-03-08
TextData =
pos:(480,$height) fontsize:XL textcolor:black text:"Timeline of Windows"
</timeline>
వినియోగపు వాటా
![]() మార్కెట్ షేర్ల పర్యావలోకనం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
ప్రపంచవ్యాప్తంగా కంపూటర్లు, స్మార్ట్ ఫోన్లు వాడకాన్ని ఈ రెండిటి గణాంకాలు కొలమానంగా నిర్ధారిస్తారు.
సాధారణంగా సంస్థలు ఈ గణాంకాలుని ఈ పరికరాల్ని ఉపయోగించి అంతర్జాలం వాడె వినియోగదారుల సమాచారంని సేకరించి, గణాంకాలు విడుదల చేస్తారు.
వీటి ప్రకారం స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్ళు ఎక్కువగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంని వినియోగించగా, కంపూటర్లు వాడే వాళ్ళు అధికంగా విండోస్ ని ఉపయోగిస్తునారని తేలింది.
కంపూటర్ల వినియోగం రోజురోజుకు పెరగగా, స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. కాని ఇవి భౌగోళికంగా వినియోగదారుల అభిరుచుల మేరకు మారుతూ ఉంటాయి.
తెలుగు విండోస్
తెలుగు విండోస్ 2006 లో మైక్రోసాఫ్టు విడుదల చేసారు. ఎక్స్ పికి అనుబంధంగా తెలుగు భాష పాక్ ఉంది. దీనిని అమర్చిన తరువాత విండోస్ ఎలా కనబడుతుందో క్రింద చూడండి.
దస్త్రం:Teluguwindowsxp.PNG
డౌనులోడ్లు
విండోస్ ఎక్స్ పి తెలుగు పాక్
ఇవి కూడా చూడండి
సూచనలు
- ↑ "Lesson 2 - Windows NT System Overview". Microsoft TechNet. Microsoft. Retrieved November 25, 2014.
- ↑ "Listing of available Windows 7 language packs". Msdn.microsoft.com. Archived from the original on August 2, 2012. Retrieved April 5, 2014.
- ↑ "App packages and deployment (Windows Store apps) (Windows)". Msdn.microsoft.com. Retrieved April 5, 2014.
- ↑ "Microsoft Support Lifecycle". Microsoft.
- ↑ "Desktop Operating System Market Share March 2016". Net Applications.
- ↑ "Mobile/Tablet Operating System Market Share March 2016". Net Applications.
- ↑ "Top 7 Desktop Operating Systems February 2016". StatCounter Global Stats.
- ↑ "Top 8 Mobile & Tablet Operating Systems March 2016". StatCounter Global Stats.
అదనపు లంకెలు
Find more about Microsoft Windows at Wikipedia's sister projects | |
![]() |
Media from Commons |
![]() |
Textbooks from Wikibooks |
![]() |
Learning resources from Wikiversity |
- Script error: No such module "Official website".
- Microsoft Developer Network
- Windows Client Developer Resources
- Microsoft Windows History Timeline
- Pearson Education, InformIT – History of Microsoft Windows
- Microsoft Windows 7 for Government