"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:అయోమయ నివృత్తి

From tewiki
Jump to navigation Jump to search

అయోమయ నివృత్తి వికీపీడియాలో వ్యాసాల పేర్లలో వచ్చే ఘర్షణలను, అయోమయాలను పరిష్కరించే విధానము. ఒకే పదముతో అనేక వ్యాసాలు వున్నప్పుడు, [[]] ని ఆ పదము చుట్టూ వుయోగించడము వలన అయోమయము తలెత్తును. సాధారణముగా, ఆ పదము ఆ వ్యాసాలకి సహజ సిద్ధముగా వచ్చే పేరు అయివుంటుంది. In other words, disambiguations are paths leading to different topic pages that could have essentially the same term as their title.

ఉదాహరణకు, ఖానాపూర్కు లింకు పెట్టేందుకు, పదానికి రెండువైపులా రెండ్రెండు స్క్వేరు బ్రాకెట్లను పెట్టాలి -[[ఖానాపూర్]] ఇలాగ. అప్పుడు ఖానాపూర్ అనే ఫలితం వస్తుంది. ఇప్పుడు ఖానాపూర్ అనేది ఈ పదం పేరుతో ఉన్న అనేక పేజీల జాబితా చూపించే ఒక అయోమయ నివృత్తి పేజీ. ఖానాపూర్ పేరుతో ఉన్న లింకులు వేరువేరు పేజీలకు లింకులిస్తాయి - వరంగల్ జిల్లా ఖానాపూర్‌కు (ఖానాపూర్ (వరంగల్ జిల్లా)), ఆదిలాబాదు జిల్లా ఖానాపూర్‌కు (ఖానాపూర్ (ఆదిలాబాదు జిల్లా)), బాలానగర్ మండలం ఖానాపూర్‌కు (ఖానాపూర్ (బాలానగర్ మండలం)), నవాబ్‌పేట మండలం ఖానాపూర్‌కు (ఖానాపూర్ (నవాబ్ పేట)) అనే లింకులు వెళ్తాయి.