"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:దృష్టి పెట్టవలసిన పేజీలు

From tewiki
Jump to navigation Jump to search


వికీపీడియా నుండి

Jump to navigationJump to search

వికీపీడియాలో అనువాదము, శుద్ధి, వికీకరణ, విస్తరణ, భాషా లోపాలు వంటి వివిధ సమస్యలు ఉన్న వ్యాసాలను గుర్తించి, వర్గీకరించే పట్టీల (మూసల) జాబితా ఇది. వ్యాసంలో ఏ సమస్య ఉందో తెలియజేస్తూ వ్యాసానికి పైన ఒక పట్టీ (ట్యాగు) పెట్టి ఉంటుంది. సదరు సమస్యను సరిదిద్దిన తరువాత, ఆ పట్టీని తీసివెయ్యాలి.

వివిధ పట్టీల జాబితా[మార్చు]

వికీలో ఏ వ్యాసమైనా సదరు సమస్యలతో మీకు కనిపిస్తే, దానికి సంబంధిత పట్టీ ఏదీ వ్యాసంలో లేకపోతే, సముచితమైన పట్టీని ఆ పేజీ పై భాగాన పెట్టండి. వెంటనే మీరా సమస్యను సరిదిద్దితే, పట్టీ పెట్టనవసరం లేదు. వివిధ సమస్యలకు సంబంధించిన పట్టీల జాబితా ఇది:

మూస / పట్టీ కనిపించే సందేశం (మరియు వాడుక సూచనలు)
{{విలీనము}}

links talk edit

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని రెండవ పేజీ తో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
{{విలీనము అక్కడ}}

links talk edit

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని రెండవ పేజీ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
{{విలీనము ఇక్కడ}}

links talk edit

మొదటి పేజీ వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
{{తొలగించు}}

links talk edit

వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే:కారణము

ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దృష్టి పెట్టవలసిన పేజీలు పేజీలో రాయండి.

నిర్వాహకులూ, ఈ పేజీని తొలగించే ముందు ఇక్కడికి లింకున్న పేజీలు, ఈ పేజీ చరిత్ర (చివరి మార్పు) లను పరిశీలించడం మరచిపోకండి.
{{శుద్ధి}}

links talk edit

నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి.

వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి లేదా ఈ మూసను మరింత నిర్ధిష్టమైన మూసతో మార్చండి.

{{అనువాదము}}

links talk edit

ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవే‌ళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు)
{{అచ్చుతప్పులు}}

links talk edit

ఈ వ్యాసంలో భాషాదోషాలున్నాయి. వికీపీడీయా శైలి ప్రమాణాల ప్రకారం తప్పులు సరిదిద్ది, ఈ మూసను తొలగించండి.
{{వికీకరణ}}

links talk edit

ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి.

వ్యాసంలో ఏం సరిచెయ్యాలనే విషయంలో మీకు సందేహాలేమైనా ఉంటే సదరు వ్యాసపు చర్చాపేజీలో రాయండి.

వివిధ సామూహిక కార్యాలు
శుద్ధి సామాన్య విషయాలు - విషయానుసారం - విక్షనరీకి తరలించవలసిన పేజీలు - Spam - శుద్ధి దళం - శుద్ధి చేయవలసిన వ్యాసాల జాబితా
వర్గాలు అనాథలు - General cleanup - వర్గీకరించవలసిన వ్యాసాలు
ఓ వ్యాసం రాయండి Most wanted - కోరిన వ్యాసాలు -
మొలకలు మొలక - అసంపూర్ణ జాబితాలు - ఈ వారపు వ్యాసం
తొలగింపు వ్యాసాలు - వర్గాలు - దారిమార్పులు - మూసలు - తొలగింపు లాగ్
మెరుగు సాటివారి సమీక్ష
అనువాదాలు అనువదించవలసిన పేజీలు
బొమ్మలు Requested pictures - Pictures needing attention - Images for cleanup - Image recreation requests - వ్యాఖ్యల సమీక్ష - Images with missing articles
వివాదాలు Neutrality
To-do lists Articles - Projects - Books
ఇంకా Cleaning department

వర్గాలు:

  • విలీనము చేయవలసిన వ్యాసములు
  • శుద్ధి చేయవలసిన వ్యాసములు
  • అనువదించ వలసిన పేజీలు