"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వికీపీడియా:విండోస్ 10 తెలుగు కీ బోర్డు ఎంపిక
Jump to navigation
Jump to search
ఫోనెటిక్ ఇండిక్ కీబోర్డ్ యూజర్ యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకునే సామర్ధ్యంతో ఉంటుంది , యూజర్లు సెట్టింగులకు వెళ్లి అప్డేట్స్ మరియు సెక్యూరిటీకి వెళ్లి, దాన్ని చెక్ చేయడానికి విండోస్ అప్డేట్పై క్లిక్ చేయవచ్చు. ఈ అప్డేట్ తరువాత, భాషా సెట్టింగ్‌ల ఎంపికకు వెళ్లడం ద్వారా ఫొనెటిక్ కీబోర్డ్‌ను యాక్సెస్ చేయవచ్చు.