"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం

From tewiki
Jump to navigation Jump to search

ట్రైనింగ్ లో భాగంగా మీకు ఏవైనా సందేహాలు  ఉంటే  అప్పుడే మమ్మల్ని అడగవచ్చు లేదా తర్వాత రోజు 10-4 మధ్యలో ఎప్పుడైనా చాట్ బాక్స్ లో గానీ లేదా జూమ్ లో  స్క్రీన్ షేర్ చేయడం ద్వారా  అడగవచ్చు.   పైన పేర్కొన్న సమయంలో  మా సిబ్బంది అందుబాటులో ఉంటారు.  

ఇండిక్ వికీ ప్రాజెక్టు ద్వారా తెలుగు ప్రజలందిరికీ ఉపయోగపడే విజ్ఞాన సర్వస్వం అందుబాటులోకి తీసుకురావటంలో మీ ఆసక్తికి మరొక్కసారి ధన్యవాదములు. మీరు చేసే ప్రతి సవరణ, ప్రతి కూర్పు  అంతర్జాలంలో  భాషను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మీ ప్రాజెక్టు ఇంటర్న్‌షిప్  విజయవంతంగా  ముగిసిన అనంతరం మీకు IIIT  ఇండిక్ వికీ ప్రాజెక్టు   నుండి ప్రాజెక్టు ఇంటర్న్‌షిప్  సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఇంకా ప్రతిభ చూపిన వారికి  ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి .

ఏమైనా సందేహాలు లేదా మరింత సమాచారం కోసం 9014120442 or [[1]] ను సంప్రదించండి.

ఇంకా  ఏమైనా వ్యక్తిగత సహాయం కోసం మా బృందంలో ని ఎవరినైనా  సంప్రదించగలరు

Adithya 8309639787 [[2]]

Nikhil 7598045780 [[3]]

Sai Kiran 9182132676  [[4]]

Prabhakar Nomula 9440060852 [[5]]