"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విక్టోరియా సరస్సు

From tewiki
Jump to navigation Jump to search
విక్టోరియా సరస్సు
దస్త్రం:Topography of Lake Victoria.png
స్థానంఆఫ్రికన్ గ్రేట్ లేక్స్
భౌగోళికాంశాలు1°S 33°E / 1°S 33°E / -1; 33Coordinates: 1°S 33°E / 1°S 33°E / -1; 33
జల ప్రవాహంకగెర నది
నీటి విడుదలవైట్ నైలు (నది, సరస్సు బయటికి ప్రవహించే ఇది "విక్టోరియా నైలు" అని పిలవబడుతుంది)
పరీవాహక ప్రాంతం184,000 కి.మీ2 (71,000 చ. మై.)
238,900 కి.మీ2 (92,200 చ. మై.) basin
ప్రవహించే దేశాలుటాంజానియా
ఉగాండా
కెన్యా
గరిష్ఠ పొడవు337 కి.మీ. (209 మై.)
గరిష్ఠ వెడల్పు250 కి.మీ. (160 మై.)
ఉపరితల వైశాల్యం68,800 కి.మీ2 (26,600 చ. మై.)
సరాసరి లోతు40 మీ. (130 అ.)
గరిష్ఠ లోతు83 మీ. (272 అ.)
నీటి ఘనపరిమాణం2,750 కి.మీ3 (660 cu mi)
తీరం పొడవు13,440 కి.మీ. (2,140 మై.)
ఉపరితల ఉన్నతి1,133 మీ. (3,717 అ.)
1 Shore length is not a well-defined measure.

విక్టోరియా సరస్సు (Lake Victoria - లేక్ విక్టోరియా) అనేది ఆఫ్రికన్ గొప్ప సరస్సులలో ఒకటి. ఈ సరస్సుకు అన్వేషకుడు జాన్ హన్నింగ్ స్పెకె చే విక్టోరియా రాణి పేరు పెట్టబడింది. స్పెకె 1858లో ఇది నెరవేర్చాడు. అయితే రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ అన్వేషయాత్రతో ఇది నైలు నది యొక్క జన్మస్థలమని గుర్తించబడింది.[1][2]

దీని ఉపరితల వైశాల్యం సుమారు 68,800 కి.మీ2 (26,600 చ. మై.),[3] విక్టోరియా సరస్సు విస్తీర్ణపరంగా ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల సరస్సు,[4] మరియు ఉత్తర అమెరికాలోని సుపీరియర్ సరస్సు తరువాత ఉపరితల విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతిపెద్ద మంచి నీటి సరస్సు.[5]

మూలాలు

  1. Dalya Alberge (11 September 2011). "How feud wrecked the reputation of explorer who discovered Nile's source". The Observer. Retrieved 29 December 2013.
  2. Moorehead, Alan (1960). "Part One: Chapters 1–7". The White Nile. Harper & Row. ISBN 0-06-095639-9.
  3. "Fishnet, Lake Victoria, Vector Polygon, ~2015 - LakeVicFish Dataverse". doi:10.7910/dvn/lrshef. Cite journal requires |journal= (help)
  4. Peter Saundry. "Lake Victoria".
  5. "Lake Victoria". Encyclopedia Britannica.