"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విజయవాడ - రాయగడ ఎక్స్‌ప్రెస్

From tewiki
Jump to navigation Jump to search
విజయవాడ - రాయగడ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతఆంధ్రప్రదేశ్, ఒరిస్సా
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలు విజయవాడ
గమ్యంరాయగడ
ప్రయాణ దూరం535 కి.మీ. (332 మై.)
సగటు ప్రయాణ సమయం14 గం. 55 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుసాధారణ, స్లీపర్ క్లాసు
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
సాంకేతికత
వేగం35 km/h (22 mph) విరామములతో సరాసరి వేగం
మార్గపటం
(Vijayawada - Rayagada) express train route map

విజయవాడ-రాయగడ ప్యాసింజర్ ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిషా లోని రెండు పవిత్ర నగరాల మధ్య నడుస్తుంది. ఇది 2018 ఏప్రిల్ 1 నుండి ఎక్స్‌ప్రెస్‌గా మార్చబడింది.

చరిత్ర

ఇది విజయవాడ - విజయనగరం ప్యాసింజర్‌గా పరిచయం చేయబడింది. తరువాత రైల్ బడ్జెట్ 1999-2000 లో, ఇది రాయగడ వరకు పొడిగించ బడింది. [1] ఇది 2018 ఏప్రిల్ 1 నుండి ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చబడింది.

కోచ్లు

ఇది నాలుగు స్లీపర్, పన్నెండు సాధారణ కోచ్లు మరియు రెండు గార్డ్ కం సామాను వ్యాన్లు కలిగి ఉంది. ఈ రైలు మొత్తం కూర్పు 18 కోచ్లు కలిగి ఉంది.[2]

లోకో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
BSicon LDER.svg ఎస్‌ఎల్‌ఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ ఎస్‌1 ఎస్‌2 ఎస్‌3 ఎస్‌4 యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ ఎస్‌ఎల్‌ఆర్

లోకో

విజయవాడ నుండి రాయగడ వరకు విజయవాడ లోకో షెడ్ యొక్క డబ్ల్యుఎజి-5 ఎలెక్ట్రిక్ లొకో ద్వారా ఇది నడపబడుతుంది.

మూలాలు

  1. "Extension to Rayagada".
  2. "Coach composition".