"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విజయోస్తు

From tewiki
Jump to navigation Jump to search

ఒక కార్యం సిద్ధించేందు కోసం సంకల్పించుకున్న వ్యక్తికి లేదా సమూహానికి విజయం సిద్ధించాలని కోరుకుంటూ ఇచ్చే దీవెన విజయోస్తు. అస్తు అనగా So be it; అలాగే జరుగును అని అర్ధం.

ఒక మంచి కార్యం సఫలం కావాలని అత్యధికులు కోరుకుంటారు, వారందరి దీవెనలు విజయాన్ని చేకూరుస్తాయనే నమ్మకం భారతీయ ప్రజలలో బాగా నాటుకుంది.

రాజ్య రక్షణ

తమ రాజ్యంపై శత్రువులు దండెత్తడానికి వస్తున్నపుడు వారిని ఎదుర్కొనేందుకు బయలుదేరుతున్న రాజుని రాణి విజయుడవై తిరిగిరావాలని విజయతిలకం దిద్దుతుంది, ఆ రాజ్యంలోని ప్రజలు రాజు వారి బలగాలు విజయులై తిరిగిరావాలని జయజయధ్వానాలు పలికి విజయోస్తు అని దీవెనలందిస్తారు.

ఇవి కూడా చూడండి

తథాస్తు

మూలాలు


మూస:మొలక-ఇతరత్రా