"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విజువల్ బేసిక్

From tewiki
Jump to navigation Jump to search

విజువల్ బేసిక్ ను ఉపయోగించి డిపార్ట్‌మెంటల్ స్టోర్సు, బ్యాంకులు ఉపయోగించే తరహా ప్యాకేజీలను అభివృద్ధి చేయవచ్చును. ప్రోగ్రామింగ్‌తో పరిచయం లేని వారు కూడా కంప్యూటరును ఉపయోగించగలిగే తరహా ప్యాకేజీలను తయారు చేయవచ్చును. అందువలనే దీనిని ఫ్రంటు ఎండ్ టూల్‌గా భావిస్తారు. విబిస్క్రిప్ట్ అనే భాష కూడా ప్రోగ్రాములు వ్రాయటానికి ఇందులో భాగంగా ఉంటుంది. ఇది కూడా ఆర్డీబియమ్‌ఎస్ ప్యాకేజీనే.


మూలాలు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ