వినాయక చవితి (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
వినాయక చవితి
(1957 తెలుగు సినిమా)
Vinayakachavitifilm.jpg
దర్శకత్వం సముద్రాల రాఘవాచార్య
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున ,
కృష్ణకుమారి
గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఆర్.నాగేశ్వరరావు,
రాజనాల,
ఏ.ప్రకాశరావు,
బాలకృష్ణ
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ అశ్వరాజ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఎన్.టి.రామారావు కృష్ణునిగా నటించిన మరో తెలుగు చిత్రం వినాయకచవితి. సముద్రాల రాఘవాచార్య (రచయిత) దర్శకత్వం వహించిన మూడు చిత్రాలలో ఒకటి (బబ్రువాహన, భక్త రఘునాధ మిగతావి). ఈ చిత్రం మాత్రమే సుమారుగా నడచింది. సత్రాజిత్తు (గుమ్మడి) పై చిత్రీకరించిన దినకరా శుభకరా పాట చిత్రానికి తలమానికం. శ్రీకృష్ణుడు గదా యుద్ధం చేయటం (జాంబవంతునితో) ఈ చిత్రంలో విశేషం.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార సముద్రాల ఘంటసాల ఘంటసాల
వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరాప్రదంశ్రీ ముత్తుస్వామి దీక్షితార్ ఘంటసాల ఘంటసాల
 • 01. అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమాన (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
 • 02. ఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరా - పి. లీల
 • 03. ఆ నళినాక్షి అందముల కందముదిద్దెడి (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
 • 04. కన్నులలో మెరిసే ఓ నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి చల్లనయేనయా - పి. లీల
 • 05. కలికి నే కృష్ణుడనే పల్కవేమే భామా నాతో - పి. సుశీల, ఎ. పి. కోమల
 • 06. చిన్ని కృష్ణమ్మ చేసిన వింతలు మునిరాజులకే - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
 • 07. జగదేక రంభయే యగుగాక మగువకు అణుకవే (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
 • 08. జయగణ నాయక వినాయక జయగణ నాయక - ఘంటసాల, పి. సుశీల బృందం - రచన: సముద్రాల
 • 09. తనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతో - పి. లీల
 • 10. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు (సాంప్రదాయం) - ఘంటసాల
 • 11. దినకరా శుభకరా దేవా దీనాధారా తిమిర సంహార - ఘంటసాల - రచన: సముద్రాల
 • 12. నలుగిడరే నలుగిడరే నలుగిడరారె చెలువగ శ్రీగౌరికిపుడు - పి. సుశీల బృందం
 • 13. నిను నెర నమ్మితిరా మోహన కృష్ణా దేవా ప్రేమావతారా - పి. సుశీల
 • 14. ప్రాత:కలే భవేత్ బ్రహ్మ మధ్యా:న్నేతు మహేశ్వరహ: (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
 • 15. యశోదానందనా త్రిభువన పాలన కళాపారీనా - ఘంటసాల - రచన: సముద్రాల
 • 16. యశోదా కిషోరా ప్రభో మాధవా చనేవా వనాల - ఎం. ఎస్. రామారావు బృందం
 • 17. రఘుకులేశ్వరులు మా రామభధ్రుడు దివాకరవంశ మణి (పద్యం) - మాధవపెద్ది
 • 18. రాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరా - ఎం. ఎస్. రామారావు, పి. లీల బృందం
 • 19. వాతాపి గణపతిం భజేహం - ఘంటసాల - రచన: ముత్తుస్వామి దీక్షితార్
 • 20. వేసేను నామది చిందులు జగము చేసేను కళ్ళకు విందులు - యు. సరోజిని
 • 21. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ( సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
 • 22. శైలసుతా హృదయేశా సాంబశివా పరమేశా - పి. సుశీల బృందం
 • 23. సలలిత మురళీ గీతమే అది సంగీతమే కనగ కనగ కడు - పి. సుశీల బృందం
 • 24. హరే నారాయణా త్రిభువనపాలన కళాపారీన హరే నారాయణా - ఘంటసాల - రచన: సముద్రాల

మూలాలు

బయటి లింకులు