విప్పర్లవారిపాలెం

From tewiki
Jump to navigation Jump to search


విప్పర్లవారిపాలెం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

"విప్పర్లవారిపాలెం" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామం.[1]

రక్షిత మంచినీటి పథకo

ఈ పథకం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. బొడ్డువారిపాలెం చెరువువద్ద బోరు వేయించి, అక్కడినుండి ఈ పథకం ద్వారా త్రాగునీటిని గ్రామ ప్రజలకు అందించెదరు. ఈ పథకాన్ని 4/2015 లో ప్రారంభించెదరు. [3]

పరిపాలనా

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఎలికా అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

మూలాలు

వెలుపలి లింకులు

గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1] [2] ఈనాడు, ప్రకాశం, డిసెంబరు-13, 2013. 6వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015.మార్చి-3; 2వపేజీ.