"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విరాళం

From tewiki
Jump to navigation Jump to search

స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చే ధనం లేదా వస్తువులను విరాళం లేక చందా అంటారు.


ఇవి కూడా చూడండి

పతకం - వ్యక్తి యొక్క కృషి గుర్తింపుగా ఇచ్చేది.

బహుమతి (ప్రైజ్) - గెలుపొందిన వారికి ఇచ్చేది.

బహుమతి (గిఫ్ట్) - సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇచ్చేది.

కానుక - భక్తితో ఇచ్చేది.

దానం - జాలితో ఇచ్చేది.

చందా (డోనేషన్) - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది.en:Donation de:Spende es:Donación ja:寄付 zh:捐贈

మూస:మొలక-ఇతరత్రా