"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విశ్వనాథం (నటుడు)

From tewiki
Jump to navigation Jump to search
విశ్వనాథం
ఇతర పేర్లుథమ్
వృత్తినటుడు

థమ్ పేరుతో ప్రఖ్యాతి గాంచిన విశ్వనాథం ఒక తెలుగు నటుడు. అనేక సినిమాల్లో హాస్యపాత్రలు పోషించాడు. ఒకప్పుడు సినిమాలో బాగా వేషాలు వేసిన ఈయన తర్వాతి రోజుల్లో పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడిచే మనం సైతం అనే సేవా సంస్థ ఇతనికి సహాయం చేసింది.[1]

సినిమాలు

మూలాలు

  1. "సినిమా కష్టాలు తీర్చేస్తున్నారు". ఈనాడు. ఈనాడు. 23 April 2018. Archived from the original on 24 April 2018. Retrieved 24 April 2018.

బయటి లింకులు