"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విష జంతువులు

From tewiki
Jump to navigation Jump to search
వ్యాసముల క్రమం
విష అధ్యయన శాస్త్రము, విషము
విష అధ్యయన శాస్త్రము (ఫోరెన్సిక్)  · టాక్సినాలజీ
విషము చరిత్ర
(ICD-10 T36-T65, ICD-9 960-989)
అంశాలు
విషం · వీనమ్ · టాక్సికాంట్ (టాక్సిన్)  · విరుగుడు
ఆక్సెప్టబుల్ డైలీ ఇన్‌టేక్ · అక్యూట్ టాక్సిసిటి
బయోఅక్యుములేషన్  · బయోమాగ్నిఫికేషన్
ఫిక్సెడ్ డోస్ ప్రొసీజర్ · LD50 · ప్రాణాంతక మోతాదు
టాక్సిక్ కెపాసిటీ · టాక్సిసిటి క్లాస్
టాక్సిన్, వీనమ్
న్యూరోటాక్సిన్ · నెక్‌ట్రోటాక్సిన్ · హెమొటాక్సిన్
మైకోటాక్సిన్ · అఫ్లోటాక్సిన్ · ఫోటోటాక్సిన్
ఫిక్షనల్ టాక్సిన్ ల జాబితా
ఘటనలు
బ్రాడ్‌ఫోర్డ్ · మినామాటా · నైగాటా
అలెగ్జాంటర్ లిట్వినెంకో · భోపాల్ దుర్ఘటన
2007 పెట్ ఫుడ్
విషతుల్యముల జాబితా
విషతుల్య రకాలు
మూలకాలు
టాక్సిక్ మెటల్ (సీసం · పాదరసం · కేడ్మియం · ఆంటిమొని · అర్సెనిక్ · బెరీలియం · ఇనుము · థాలియం· ఫ్లోరైడ్ · ఆక్సిజెన్
సముద్రపు ఆహారం
షెల్ చేప (పారాలైటిక్ · డయేరియల్
అమ్నెస్టిక్)
 · సిగువాటెరా · స్కాంబ్రొయిడ్
టెట్రోడొటాక్సిన్
ఇతర పదార్థాలు
పెస్టిసైడ్ · ఆర్గనోఫాస్ఫేట్ · ఫుడ్
నికోటిన్ · థియోబ్రోమిన్ · కార్బన్ మోనాక్సైడ్ · విటమిన్ · ఔషధాలు
జీవజాలము
కుక్క గొడుగులు · వృక్షాలు · విష జంతువులు
సంబంధిత విషయాలు
ప్రమాద చిహ్నం · కార్సినోజెన్
ముటాజెన్ · అత్యంత ప్రమాదకర పదార్థాల జాబితా · జీవజాల యుద్ధాలు · ఆహార జాగ్రత్తలు

విషం కలిగియున్న జంతువులు - విష జంతువులు

Wasp sting, with droplet of venom

క్రిమికీటకాలు

Among animals using venom are spiders and centipedes, which also inject venom through fangs; scorpions and stinging insects, which inject venom with a sting (which, in insects such as bees and wasps, is a modified egg-laying device – the ovipositor). Many caterpillars have defensive venom glands associated with specialized bristles on the body, known as urticating hairs, and can be lethal to humans (e.g., that of the Lonomia moth).

Because they are tasked to defend their hives and food stores, bees synthesize and employ an acidic venom (apitoxin) to cause pain in those that they sting, whereas wasps use a chemically different venom designed to paralyze prey, so it can be stored alive in the food chambers of their young. The use of venom is much more widespread than just these examples, of course. Other insects, such as true bugs [1] and many ants, also produce venom.

There are many other venomous invertebrates, including jellyfish and cone snails. The box jellyfish is widely considered the most venomous creature in the world.

చేపలు

కొన్ని రకాల చేపలు విషాన్ని కలిగివుంటాయి. వీనిలో మృదులాస్థి చేపలైన స్టింగ్ రే చేపలు(Stingrays), సొరచేపలు (Shark), ఈల్ (Eels), పిల్లి చేపలు (Catfishes), రాతిచేపలు (Stonefishes), తేలు చేపలు (Scorpionfishes), సింహం చేపలు (Lionfishes), మొదలైనవి ముఖ్యమైనవి.

సర్పాలు

విషపూరిత జంతువులలో అందరికీ తెలిసినవి సర్పాలు (Snakes). కొన్ని జాతుల సర్పాలు వాటికుండే కోరల (Fangs) ద్వారా విషాన్ని ఇతర జీవుల శరీరంలోపలికి ఇంజెక్ట్ చేస్తాయి.

Snake venom is produced by glands below the eye and delivered to the victim through tubular or channeled fangs. Snake venoms contain a variety of peptide toxins (Proteases), which hydrolize protein peptide bonds, and nucleases, which hydrolize the phosphodiester bonds of DNA. Snakes use their venom principally for hunting, though the threat of being bitten serves also as a defense. Snake bites cause a variety of symptoms including pain, swelling, tissue damage, low blood pressure, convulsions, and hemorrhaging (varying by species of snake).

Doctors treat victims of a venomous bite with antivenin, which is created by dosing an animal such as a sheep, horse, goat, or rabbit with a small amount of the targeted venom. The immune system of the subject animal responds to the dose, producing antibodies to the venom's active molecule; the antibodies can then be harvested from the animal's blood and applied to treat envenomation in others. This treatment can be used effectively only a limited number of times for a given person, however, as that person will ultimately develop antibodies to neutralize the foreign animal antibodies injected into them (anti-antibody antibodies). Even if that person does not suffer a serious allergic reaction to the antivenom, his own immune system can destroy the antivenin before the antivenin can destroy the venom. Though most people never require even one treatment of antivenin in their lifetime, let alone several, people who work with snakes or other venomous animals may.

క్షీరదాలు

కొన్ని జాతుల క్షీరదాలు (Mammals) విషపూరితమైనవి. వీనిలో కొన్ని సోలినోడాన్లు, ష్రూలు, దేవాంగిపిల్లి, మగ ప్లాటిపస్ జీవులు.