వి.టి.థామస్

From tewiki
Jump to navigation Jump to search
వి.టి.థామస్
[ടോംസ്] Error: {{Lang}}: missing language tag (help)
Catoonist Toms.jpg
వి.టి.థామస్
జననంవి.టి.థామస్
1929
పుల్లిన్‌కున్ను, కుట్టనాడ్
మరణం28 ఏప్రిల్ 2016 (వయస్సు 86)
కొట్టాయం, కేరళ
జాతీయతభారతీయుడు
రంగములుకార్టూనిష్టు
ప్రసుద్ధ పనులు
బొబన్-మోలీ బొమ్మల (కామిక్)
బాబన్ మోలీ రూపొందిస్తున్న వి.టి.థామస్

వి.టి.థామస్(1929 – April 28, 2016) (Toms గా సుపరిచితులు) బొబన్-మోలీ బొమ్మల (కామిక్) పుస్తకాన్ని రూపొందించి చిన్నారుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ మలయాళ కార్టూనిస్టు.

జీవిత విశేషాలు

1961లో మలయాళ మనోరమలో కార్టూనిస్టుగా తన వృత్తిని ప్రారంభించిన థామస్.. 1987లో ఉద్యోగ విరమణ చేసేవరకూ అదే సంస్థలో పనిచేశారు. బొబన్-మోలీ పేరుతో ఆయన వేసిన బొమ్మల కథలు మలయాళ మనోరమ వారపత్రికలో చివరి పేజీలో ప్రచురితమయ్యేది. ఆ బొమ్మల కథకోసమే ఆ పుస్తకాన్ని చాలా మంది కొనేవాళ్లు.[1]

వ్యక్తిగత జీవితం

ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.

మూలాలు

ఇతర లింకులు