"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వి ఆర్ రాసాని

From tewiki
Jump to navigation Jump to search
డా.వి.ఆర్.రాసాని
Dr.VR Rasani.JPG
జననం
రాసాని వెంకట్రామయ్య

1957, ఏప్రియల్, 19
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మం. కురవపల్లె.
ఇతర పేర్లురాసాని
వృత్తిశ్రీ వేంకటేశ్వ డిగ్రీ కళాశాల, తిరుపతి, తెలుగు అధ్యాపకుడు
తల్లిదండ్రులు
  • కీ.శే. శిద్ధయ్య (తండ్రి)
  • కీ.శే. యల్లమ్మ (తల్లి)

డా.వి.ఆర్.రాసాని గా తెలుగు సాహిత్య లోకానికి పరిచయమైన రాసాని వెంకట్రామయ్య రాయలసీమ వాసి. రాసాని కథ, నవల, నాటక కర్తగా, విమర్శకుడిగానే గాక కవిగా, కాలమిస్టుగా, నాటక ప్రయోక్తగా కూడా ప్రసిద్ధుడే. వీరి రచనలు ఇతర భాషలలోకి కూడా అనువాదం చేయబడ్డాయి.[1]

రచనలు

కథా సంపుటాలు

మెరవణి, పయనం, మావూరి కతలు, శ్రీకృష్ణదేవరాయల కథలు.

నవలలు

చీకటిరాజ్యం, మట్టి బతుకులు, చీకటిముడులు, బతుకాట, ముద్ర, వలస, పరస, ఏడోగ్రహం.

నాటికలు

స్వర్గానికి ఇంటర్వ్యూ, దృష్టి, జలజూదం, నేలతీపి, మనిషి పారిపోయాడు.

నాటకాలు

కాటమరాజు యుద్ధము, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచు నాటకం, అఙ్ఞాతం.

పరిశోధనా గ్రంథాలు

రాయలసీమ వేడుక పాటలు, లోచూపు, జానపద గేయాలలో పురాణాలు, వేడుకపాటలు, పని పాటలు.

సంకలనాలు

తెలుగు కథ - దళిత, మైనారిటీ, గిరిజన, బహుజన జీవితం, కథా వార్షిక - 10 సంకలనాలు (సహ సంపదకత్వం)

కాలమ్ రచనలు

రాయలసీమ నటరత్నాలు (కామధేను దినపత్రిక) ఇది తిరుపతి (ఆంధ్రప్రభ వారపత్రిక) మావూరి కతలు (ఆంధ్రభూమి దినపత్రిక) లోకూలు (కళాదీపిక పక్షపత్రిక).

మూలాలు

  1. ఎం. వి, నాగసుధారాణి. "రాయలసీమ కథలు క్షామ చిత్రణ" (PDF). shodhganga. తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 67. Retrieved 1 December 2017.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).