"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వీర నాట్యం

From tewiki
Jump to navigation Jump to search

మహబూబాబాద్ జిల్లాలోని కొరవి, కొత్తకొండ ప్రాంతాల్లో ఉన్న వీరభద్ర ఆలయాల్లో ఈ నృత్యం చేస్తారు. ఒక చేతితో కత్తి, మరొక చేతిలో డోలును ధరించి వీరణమనే పెద్ద డప్పు వంటి చర్మవాయిద్యం మోగుతుండగా భక్తులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సాధారణంగా శివాలయంలో జరిగే దూపదీప నైవేద్యం సందర్భంగా ఆలయం ముందు వీధుల మధ్యలో వీరనాట్య కార్యక్రమాలు జరుగుతాయి.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. వీర నాట్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.