"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వేడి

From tewiki
Jump to navigation Jump to search

వేడి [ vēḍi ] vēḍi. తెలుగు n. Heat, warmth. వేడిమి, ఉష్ణము, తాపము. Sharpness, చురుకు. Brightness. తేజము. adj. Hot, warm. ఉష్ణమైన. వేడినీళ్లు, వేణ్నీళ్లు or వేనీళ్లు hot water. వేడికంటి vēḍi-kanṭi. n. Lit: the hot-eyed; an epithet of Siva శివుడు. వేడిమి vēḍimi. n. Heat, warmth. వెచ్చన, ఉష్ణత్వము. వెన్నెల వేడిమి the warm beams of the moon. Grief, తాపము. Sharpness, acuteness, చురుకు. వేడివెలుగు vēḍi-velugu. n. The Sun, సూర్యుడు. Sunshine, సూర్యరశ్మి. వేడివేలుపు vēḍi-vēlupu. n. The sun, as being the god of heat. సూర్యుడు. Also, the god of fire, అగ్ని.

ఇవి కూడా చూడండి