"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వేములవాడ గ్రామీణ మండలం
వేములవాడ గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1]
వేములవాడ (ర్) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండలం | వేములవాడ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | {{#property:P1082}} |
- పురుషుల సంఖ్య | 16,793 |
- స్త్రీల సంఖ్య | 16,913 |
- గృహాల సంఖ్య | 8,206 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
Contents
మండల జనాభా
2011 భారత జనగణన ప్రకారం మొత్తం మండల జనాభా - 33,706. పురుషుల సంఖ్య 16,793 - స్త్రీల సంఖ్య 16,913 - గృహాల సంఖ్య 8,206
నూతన మండల కేంద్రంగా గుర్తింపు
లోగడ వేములవాడ గ్రామం/పట్టణం లోగడ కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవిన్యూ డివిజను పరిధిలోని వేములవాడ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా వేములవాడ (గ్రామీణ) పేరుతో (0+15) గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- హనుమాజీపేట్
- బొల్లారం
- మల్లారం
- మర్రిపల్లి
- వెంకటాపురం
- నూకలమర్రి
- వత్తెంల
- ఫాజిల్ నగర్
- చెక్కపల్లి
- ఎదురుగట్ల
- లింగంపల్లి
- జయవరం
- కొడుముంజ
- అనుపురం
- రుద్రారం
మండలంలోని దేవాలయాలు
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందింది,
మూలాలు
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-02-10.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016