వేలమూరిపాడు

From tewiki
Jump to navigation Jump to search
వేలమూరిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
వేలమూరిపాడు is located in Andhra Pradesh
వేలమూరిపాడు
వేలమూరిపాడు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°48′35″N 79°58′32″E / 15.809762°N 79.975491°E / 15.809762; 79.975491
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండలం అద్దంకి మండలం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ ఉప్పుటూరి రాధాకృష్ణ
పిన్ కోడ్ 523201
ఎస్.టి.డి కోడ్ 08593

వేలమూరిపాడు, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామం . పిన్. కోడ్ నం. 523 201., ఎస్టీడీ కోడ్ = 08593. [1] ఈ గ్రామం అద్దంకి పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

మణికేశ్వరం 3 కి.మీ, అద్దంకి 4.3 కి.మీ, కొటికలపూడి 5.2 కి.మీ, అనమనమూరు 5.3 కి.మీ, రామయపాలెం 5.4 కి.మీ.

సమీప పట్టణాలు

అద్దంకి 2.7 కి.మీ, కొరిసపాడు 8.6 కి.మీ, తాళ్ళూరు 10.6 కి.మీ, జనకవరంపంగులూరు 13.5 కి.మీ.

విద్య

ఈ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2009 లో మూతబడింది. [1]

పరిపాలనా

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ఉప్పుటూరి రాధాకృష్ణ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. అద్దంకి వీరభద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి ఆరు ఎకరాల మాన్యం భూమి ఉంది. [3]
  2. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.:- ఈ ఆలయం స్థానిక ఎస్.సి.కాలనీలో ఉంది.

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి అక్టోబరు 13, 2013. 2వ పేజీ. [2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఫిబ్రవరి-11; 3వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, మే-30; 1వ పేజీ. గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1]