"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శంభో శివ శంభో

From tewiki
Jump to navigation Jump to search
శంభో శివ శంభో
దస్త్రం:Sambhosivasambho.jpg
దర్శకత్వంసముద్రఖణి
నిర్మాతబెల్లంకొండ సురేష్
రచనసముద్రఖణి
నటులురవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ, ప్రియమణి, రోజా, చంద్రమోహన్, సునీల్
సంగీతంసుందర్ సి. బాబు
ఛాయాగ్రహణంఎస్.ఆర్ కాతిర్
కూర్పుఏ.ఎల్ రమేశ్
నిర్మాణ సంస్థ
గ్లోబల్ ఇన్ఫోటైన్మెంట్
విడుదల
14 జనవరి 2010 (2010-01-14)
నిడివి
159 mins
దేశంఇండియా
భాషతెలుగు

శంభో శివ శంభో అన్నది రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ, ప్రియమణిలు ప్రధాన తారాగణంగా సముద్రఖని రూపొందించిన తెలుగు చలనచిత్రం. ఇదినాడోడిగల్ అన్న తమిళ సినిమాకి తెలుగులో పునర్నిర్మాణ చిత్రం.

Cast