శభాష్ బేబి

From tewiki
Jump to navigation Jump to search
శభాష్ బేబి
(1972 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం నందమూరి ప్రసాద్
తారాగణం జగ్గయ్య,
సావిత్రి,
దేవిక,
ధూళిపాళ,
రమణారెడ్డి,
కృష్ణంరాజు,
శ్రీదేవి
సంగీతం సత్యారావు
గీతరచన త్రిపురనేని మహారథి
నిర్మాణ సంస్థ ప్రసాద్ కంబైన్స్
భాష తెలుగు

పాటలు

  1. అందాల జాబిల్లి పిలిచేనమ్మా నీ తల్లి - పి.సుశీల, ఘంటసాల
  2. అయ్యల్లారా కరుణవున్న తల్లుల్లారా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత
  3. అయ్యో మోసపు లోకం నమ్మక ద్రోహుల కూటం - ఘంటసాల కోరస్
  4. ఓ నటనం చేస్తా ఓ సుఖమే ఇస్తా నవ్‌నవ్ నవ్ నవ్వుత - ఎల్.ఆర్.ఈశ్వరి
  5. నీలో హృదయం లేదా దయలేనీ ఈ గుడియేల -పి.బి.శ్రీనివాస్, బి.వసంత
  6. వెన్నదొంగ లీలలు చిన్నికృష్ణుని పాటలు ఎన్నిసార్లు పాడిన - సుమిత్ర బృందం
  7. దరికి రా మాట ఆడరా ఆట రావోయి ఎంత మజా - ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.