"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
శాతం
Jump to navigation
Jump to search
గణితములో శాతం (percentage) అనగా ఒక సంఖ్యను 100 లో భాగంగా తెలియజేయడం (per cent meaning "per hundred"). దీనిని "%" గుర్తుతో తెలియజేస్తారు. ఉదాహరణ: 45 % (నలభై ఐదు శాతం) 45 / 100, లేదా 0.45 కు సమానం.
శాతం కనుగొనుటకు సూత్రాలు:
- శాతం = సంఖ్య / 100
- లాభశాతానికి సూత్రం : లాభ శాతం = లాభము / కొన్నవెల x 100
- నష్టశాతానికి సూత్రం :నష్ట శాతం = నష్టము / కొన్నవెల x 100
ఉదాహరణ : 11 చొక్కాల అసలు ధర 10 చొక్కాల అమ్మకపు ధరకి సమానం. అయితే లభాశాతం/నష్టశాతం ఎంత ?