"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శార్వరి

From tewiki
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

క్రీ.శ. 1900-1901, 1960-1961 లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శార్వరి అని పేరు.

సంఘటనలు

  • క్రీ.శ. 1900 : వైశాఖమాసములో తిరుపతి వేంకట కవులు బొబ్బిలివద్దనుండు పాలతేరు గ్రామమున, గజపతినగరం, విశాఖపట్టణంలో యవధానములు జరిపారు.[1] పిదప ఆశ్వయుజ మాసములో నర్సారావుపేటలోను, మార్గశిర మాసములో కేశనకుర్తిలో ఆకొండి కామన్న గారి యింటిలోను యవధానములు నిర్వహించారు.

జననాలు

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు

  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]
  2. కల్లూరు అహోబలరావు (1975). రాయలసీమ రచయితల చరిత్ర మొదటి భాగం (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. p. 24. Retrieved 22 April 2020.
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 747.