"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శిరివెళ్ళపాలెం

From tewiki
Jump to navigation Jump to search
శిరివెళ్ళపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 002
ఎస్.టి.డి కోడ్ 08672

శిరివెళ్ళపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పోసిన సుశీల సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.[1]

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు

బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

పెడన, మచిలీపట్నం, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 78 కి.మీ

మూలాలు

  1. ఈనాడు కృష్ణా జులై 18, 2013. 1వ పేజీ.