"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
శ్రావణ బహుళ తదియ
Jump to navigation
Jump to search
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
శ్రావణ బహుళ తదియ అనగా శ్రావణమాసములో కృష్ణ పక్షము నందు తదియ తిథి కలిగిన 18వ రోజు.
సంఘటనలు
- క్రీ. శ. 1901 : ప్లవ నామ సంవత్సరం : శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించబడినది.
జననాలు
మరణాలు
- క్రీ. శ. 1873 : శ్రీముఖ సంవత్సరం : మతుకుమల్లి నృసింహకవి - ప్రముఖ తెలుగు కవి.