"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శ్రీశైలం మండలం

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Srisailam 3.jpg
శ్రీశైల దేవస్థాన ప్రధాన ముఖద్వారము.
శ్రీశైలం
—  మండలం  —
కర్నూలు పటములో శ్రీశైలం మండలం స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/ఆంధ్ర ప్రదేశ్" does not exist.ఆంధ్రప్రదేశ్ పటంలో శ్రీశైలం స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°02′35″N 78°42′50″E / 16.043174°N 78.713837°E / 16.043174; 78.713837
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రం శ్రీశైలం
గ్రామాలు 2
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 31,834
 - పురుషులు 16,917
 - స్త్రీలు 14,917
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.54%
 - పురుషులు 80.35%
 - స్త్రీలు 54.77%
పిన్‌కోడ్ {{{pincode}}}

శ్రీశైలం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం.

ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటైన శ్రీశైల క్షేత్రము ఈ మండలంలో ఉంది. మండలం మొత్తము అడవులు, కొండల మయమైనందువలన వ్యవసాయ యోగ్యము కాదు. ఈ మండలం రాష్ట్రములోనే అతి తక్కువ స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి గల మండలంగా 2001 జనాభా లెక్కలలో పేరొందినది.Lua error in మాడ్యూల్:Mapframe at line 696: attempt to index field 'wikibase' (a nil value).

పర్యాటక ప్రాంతాలు, క్షేత్రాలు

సాక్షి గణపతి, హటకేశ్వరం, శిఖరేశ్వరం, శివాజీ స్మారక భవనము, పంచమఠాలు, పాతాళగంగ,

గ్రామాలు